MLA Seetakka: సీడబ్ల్యూసీ మీట్ లో డాన్సు ఇరగదీసిన సీతక్క..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Seetakka: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, పార్టీకి సంబంధించిన ఇతర అంశాలపై పార్టీ తన చర్చలను కొనసాగిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ఆదివారం (సెప్టెంబర్ 17) రెండవ-చివరి రోజుకు వెళ్లింది. పునర్వ్యవస్థీకరించిన సీడబ్ల్యూసీ మొదటి సమావేశంలో మొదటి రోజు దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, కుల ఆధారిత జనాభా గణనతో సహా వివిధ సమస్యలకు సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించారు. అయితే, సీడబ్ల్యూసీ సమావేశం సందర్భంగా కాంగ్రెస్ నాయకులు వారి ఉత్సాహాన్ని ప్రదర్శించిన ఆసక్తికరమైన సంఘటనలు కనిపించాయి. ములుగు ఎమ్మెల్యే దాన్సరి సీతక్క తన సంతోషం, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ డాన్సు చేశారు. సీడబ్ల్యూసీ సమావేశాలకు వచ్చిన డ్యాన్సర్లతో చేతిలో చేయి కలిపి, వారి అడుగులకు స్టెప్పులు వేశారు. తన నృత్య నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ.. వేదిక వద్ద అతిథులకు స్వాగతం పలికిన సాంస్కృతిక బృందంలో భాగంగా తన డాన్సుతో అదరగొట్టారు.
Read also: Kishan Reddy: విమోచనం కోసం మొదటిసారి గొంతు ఎత్తిన పార్టీ బీజేపీ
Also Read
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
- Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
- Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
ఇక కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ నగరంలో తన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. జవహర్ నగర్ డంపింగ్ యార్డులోని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను పరిశీలించారు. ఆయన వెంట బీబీఎంపీ (బృహత్ బెంగళూరు మహానగర పాలికె) అధికారులు ఉన్నారు. ట్రీట్ మెంట్ ప్లాంట్ విధానం గురించి శివకుమార్ అధికారులను అడిగి తెలుసుకున్నారనీ, జీహెచ్ ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) అధికారులు వివరించారని తెలిపారు. అలాగే, నగరంలోని వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. కాగా, మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సమావేశం సందర్భంగా నాయకులను వారి ఫోన్లను గది వెలుపల ఉంచమన్నారు. సమావేశ మందిరంలోకి ప్రవేశించే ముందు రాహుల్ గాంధీ సహా నేతలు తమ ఫోన్లను నిర్ణీత ప్రదేశంలో ఉంచారు. ఇక సభాస్థలిలో చేసిన భోజన ఏర్పాట్లను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కూడా అభినందించినట్లు సమాచారం. ఇదే సమయంలో ఎంపీ వినోద్ రెడ్డి వంటి కాంగ్రెస్ సీనియర్ నేతల విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారనీ, వారి వయసును పరిగణనలోకి తీసుకోకుండా, వారిని నెట్టివేసి, తోసేయడం, ఎయిర్ పోర్టులో ప్రముఖులకు స్వాగతం పలకడం వంటి విషయాల్లో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి.
NTR: టైగర్ 3 క్లైమాక్స్ లో ఎన్టీఆర్… ఊహించిన దానికన్నా ముందే ఎంట్రీ
తాజావార్తలు
-
PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్‌లో రోడ్డెక్కిన వేలాది మంది
-
IRCTC: తత్కాల్ టికెట్ దొరకలేదని బాధపడొద్దు.. మీకు ఈ ఆప్షన్ ఉందని తెలుసా!
-
Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
-
Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!