Security Guard Stuck Lift: కాళ్లు బయట.. లోపల తల.. లిప్ట్ లో సెక్యూరిటీ గార్డు నరకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Security Guard Stuck Lift: లిఫ్ట్ లో హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంక్ సెక్యూరిటీ గార్డు ఇరుక్కుపోయాడు. కాళ్ళు బయట బాడీ లోపల ఇరుక్కు పోవడంతో గంటన్నర పాటు నరకయాతన అనుభవించాడు. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలతో సెక్యూరిటీ గార్డును ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లిలో చోటుచేసుకుంది.
ఇవాళ ఉదయం కోటగల్లి షాపింగ్ కాంప్లెక్స్ లిఫ్ట్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సెక్యూరిటీ గార్డు ఇరుక్కుపోయాడు. రెండు కాళ్లు బయట.. శరీరం లోపల ఉండటంతో ఊపిరి పీల్చుకునేకి నరక యాతన అనుభవించాడు. లిప్ట్ నుంచి బయటకు రావడానికి ఎంత ప్రయత్నించిన కుదరలేదు. చివరకు హెల్స్ అంటూ కేకలు వేయడంతో బ్యాంకు సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటా హుటిని బ్యాంక్ దగ్గరకు పరుగులు పెట్టారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
Also Read
- CM Revanth Reddy : రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు
- Telangana : పంచాయతీలకు నిధుల బిగ్ రిలీఫ్.. ట్రెజరీ జాప్యానికి చెక్..!
- Bhatti Vikramarka: ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి!
- Ponnam Prabhakar: తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ లైఫ్‌లైన్.. మహిళలకు రూ.12,171 కోట్లు ఆదా!
సెక్యూరిటీ గార్డను కాపాడేందుకు గంటన్నర శ్రమించి చాకచక్యంగా బటయకు తీసారు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో సెక్యూరిటీ గార్డు ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో సెక్యూరిటీ గార్డు గంటన్నర పాటు నరకయాతన అనుభవించాడు. అయితే ఈ ప్రమాదంలో సెక్యూరిటీ గార్డు మహేందర్ గౌడ్ బాడీ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి రెండు కాళ్లు బయటకు పడి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. కొన ఊపిరితో ఉన్న సెక్యూరిటీ గార్డును హుటా హుటిని నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తన కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అయితే లిప్ట్ లో ఏమైన టెక్నికల్ ప్రాబ్లమ్ ఉందా? సెక్యూరిటీ గార్డు లిప్ట్ ఎలా ఇరుక్కుపోయాడు. గార్డు ఎక్కేలోపే లిప్ట్ కదిలిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
SpiceJet Flight: విమాన టాయిలెట్లో ఇరుక్కుపోయిన యువకుడు
తాజావార్తలు
-
BRICS: బ్రిక్స్ కోసం ఢిల్లీలో భారీ భద్రత.. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భవనాలపై స్నైపర్లు
-
Supreme Court: ‘చేపల్లా కుక్కేస్తున్నారు’.. ప్రైవేటు హాస్టళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు
-
Jinping: బ్రిక్స్ సదస్సుకు వస్తున్న జిన్‌పింగ్.. సోషల్ మీడియాలో చైనా పోస్ట్
-
Red Fort Blast: ఎర్రకోట ఉగ్రదాడి కేసు.. హిందూ ఆలయమే తొలి టార్గెట్..?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?