Group 2 Exam: అభ్యర్థుల లగేజ్ కోసం రూ.50 వసూలు.. వెనక్కి ఇచ్చేయాలని కలెక్టర్ ఆదేశం
- NTV వార్త కథనానికి సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ స్పందించారు..
- MNR మెడికల్ కాలేజీకి వెళ్లిన అడిషనల్ కలెక్టర్..
- లగేజ్ కోసం గ్రూప్ 2 అభ్యర్థుల వద్ద తీసుకున్న 50 రూపాయలు వెనక్కి ఇచ్చేయాలని ఆదేశం..
- మళ్ళీ ఇటువంటి ఘటనలు రిపీట్ కావొద్దని హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Group 2 Exam: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ఉదయం 10.30 గంటలకు గ్రూప్-2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను టీజీపీఎస్సీ పోలీసుల సహకారంతో పూర్తి చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే మరికొద్ది క్షణాల్లో పరీక్ష ప్రారంభం కానుండగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి ఎంఎన్‌ఆర్ వైద్య కళాశాలలో వద్ద గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనకు దిగారు.
Read also: Kawasaki: స్పోర్ట్స్ బైక్ వాడే వారికి శుభవార్త.. ఈ బైకుపై భారీ తగ్గింపు
Also Read
- Sangareddy: చిట్టీల పేరుతో భారీ మోసం.. రూ.3 కోట్లతో భార్యాభర్తలు పరార్.!
- Watpally Police Station : సంగారెడ్డి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. వట్పల్లి పోలీస్ స్టేషన్‌పై గ్రామస్తుల దాడి.!
- Harish Rao : రేవంత్ కేవలం ఉద్యమ ద్రోహే కాదు.. జలద్రోహి కూడా..
- Jagga Reddy: ట్విస్ట్ మాములుగా లేదుగా.. సంగారెడ్డిలో పోటీ చేయనన్నా.. కానీ, వేరే చోట పోటీ చేయనలేదు కదా.!
యాజమాన్యం లగేజ్ కౌంటర్ వద్ద ఒక్కో అభ్యర్థి నుంచి 50 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వార్తను ఎన్ టీవీలో ప్రసారం చేసింది. దీంతో జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ స్పందించారు. ఎన్టీవీ వార్త కథనాలతో కాలేజీ వద్దకు జిల్లా కలెక్టర్ చేరుకున్నారు. లగేజ్ కోసం గ్రూప్-2 అభ్యర్థుల వద్ద తీసుకున్న రూ.50 వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించారు. మళ్ళీ ఇటువంటి ఘటనలు రిపీట్ కావొద్దని హెచ్చరించారు.
Read also: Eluru Crime: ఏలూరులో దారుణం.. యువకుడిని మందలించిన బాలిక తండ్రి మృతి!
ఎంఎన్‌ఆర్ మెడికల్ కాలేజీ వద్ద అభ్యర్థులు పరీక్ష కేంద్రం వద్ద గ్రూప్-2 అభ్యర్థులు ఇవాళ ఉదయం ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. లగేజీ కౌంటర్‌లో ఒక్కో అభ్యర్థి నుంచి 50 రూపాయలు వసూలు చేస్తున్నారని యాజమాన్యంపై అసహనం వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి ఎంఎన్‌ఆర్ వైద్య కళాశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిరుద్యోగ అభ్యర్థులు యాజమాన్యాన్ని ప్రశ్నించగా సెల్‌ఫోన్లు, లగేజీలు పెట్టుకునేందుకు రూ.50 రూపాయలు వసూలు చేస్తున్నారంటూ కళాశాల యాజమాన్యం దురుసుగా సమాధానం చెబుతోందని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Eluru Crime: ఏలూరులో దారుణం.. యువకుడిని మందలించిన బాలిక తండ్రి మృతి!
ఈ ఘటనపై టీజీపీఎస్సీకి ఫిర్యాదు చేస్తామని కూడా చెప్పారు. పరీక్ష సమయం సమీపించడంతో అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లిపోయారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ యాజమాన్యం వద్దకు వెళ్లి హెచ్చరించారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని వార్నింగ్ ఇచ్చారు.
Beauty Tips: చలికాలంలో మెరిసే చర్మం కోసం ఈ ఫేస్ ప్యాక్‌లను ట్రై చేయండి..
తాజావార్తలు
-
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్‌న్యూస్
-
Jharkhand: జార్ఖండ్‌లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
-
Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!