K. A. Paul: నా చారిటీని కొంతమంది కుట్రతో రద్దు చేయించారు
- నా చారిటీని కొంతమంది రాజకీయ నాయకులు కుట్రతో రద్దు చేయించారు..
- ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K. A. Paul: నా చారిటీని కొంతమంది రాజకీయ నాయకులు కుట్రతో రద్దు చేయించారని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ ని KA పాల్ కలిసారు. సదాశివపేటలో కబ్జాకు గురైన తన చారిటీ భూములపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ లో చేరిన BRS ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు లో కేసు వేస్తా అన్నారు. రేవంత్ రెడ్డి విదేశాల నుంచి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారని కీలక వ్యాఖ్యలు చేశారు. నేను సీఎం రేవంత్ రెడ్డి కలిసి నెలకోసారి విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తెద్దామని చెప్పానని అన్నారు. రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్నవాళ్లు నాతో మాటాడొద్దు అని చెబుతున్నారని అన్నారు.
Read also: South Central Railway: మూడు రోజుల పాటు స్పెషల్ రైళ్లు రద్దు..
Also Read
- JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
- Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
రేవంత్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే బెస్ట్ సీఎం లేకపోతే వరెస్ట్ సీఎం అన్నారు. అక్టోబర్ 2న సమ్మిట్ పెట్టాలి లేకపోతే ఏదో ఓ బటన్ నొక్కి అందరి సంగతి తెలుస్తా అన్నారు. సదాశివపేటలో 1200 ఎకరాల్లో సొంతంగా చారిటీ పెట్టి.. 53 వేల మందికి ఉచితంగా అన్నం పెట్టానని అన్నారు. నా చారిటీని కొంతమంది రాజకీయ నాయకులు కుట్రతో రద్దు చేయించారన్నారు. ఇప్పుడు చారిటీలో 50 ఎకరాల భూములను గుంజుకోవడానికి నా మనుషులపై దాడులు చేసి బెదిరిస్తున్నారని తెలిపారు. రాజశేఖర్ రెడ్డితో పాటు ఏడుగురిని పైకి పంపినట్టే నా భూమిని కబ్జా చేస్తున్న వారిని పైకి పంపుతా అన్నారు. నీ చుట్టూ ఉన్నవాళ్లు రాష్టం అభివృద్ధి కాకుండా కుట్ర చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవుని సేవను ఆపడానికి కుట్ర చేసినోడు ఎవ్వడు కూడా మిగలడని తెలిపారు.
Hyderabad Metro: నిలబడేందుకు చోటులేదు.. మెట్రోలో కోచ్ లు పెంచండి..
- Tags
తాజావార్తలు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!