JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
- జేఎన్టీయూ క్యాంపస్‌లో ర్యాగింగ్ కలకలం
- సెకండ్ ఇయర్ విద్యార్థిపై దాడి
- NH-161పై విద్యార్థుల బైఠాయింపు
- ఇద్దరు సీనియర్లను సస్పెండ్ చేసిన యాజమాన్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్‌పూర్‌లోని జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. ఈఈఈ సెకండ్ ఇయర్ చదువుతున్న రుత్విక్‌పై నలుగురు సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. నిన్న క్యాంపస్‌లో రుత్విక్‌పై దాడి చేసి గొంతు పిసికినట్లు సమాచారం. ఈ ఘటనపై బాధిత విద్యార్థి కాలేజీ ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని తోటి విద్యార్థులు ఆరోపించారు. దీంతో సెకండ్ ఇయర్ విద్యార్థులు ఆందోళనకు దిగారు.
Also Read
- Bollaram Army Weapons Theft Case : బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీలో ట్విస్ట్.. కీపర్లేదే కీలక పాత్ర.!
- Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
- Eatala Rajendar: జ్ఞానేష్ కుమార్ ఎందుకు రాజీనామా చెయ్యాలి?
- Telangana High Court: "ఆ పోలీసులను గుర్తించండి".. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
రుత్విక్ తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు జాతీయ రహదారి 161పై బైఠాయించి నిరసన చేపట్టారు. విద్యార్థుల ఆందోళనతో కాలేజీ యాజమాన్యం స్పందించింది. ఘటనపై విచారణ చేపట్టి, ర్యాగింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేసింది. ఈ ఘటనతో క్యాంపస్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, ర్యాగింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
-
Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
-
Bollaram Army Weapons Theft Case : బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీలో ట్విస్ట్.. కీపర్లేదే కీలక పాత్ర.!
-
Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
-
CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!