Adi Srinivas: హరీష్ రావుపై బండి సంజయ్ ప్రశంసలు.. బీజేపీ ప్లాన్ అదే?
- హరీష్ రావును బీజేపీ తరపున పోటీ చేయించే ఆలోచన ఉన్నారు..
- హరీష్ రావుపై బండి సంజయ్ ప్రశంసలు..
- రాష్ట్ర ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adi Srinivas: హరీష్ రావును బండి సంజయ్ పొగడ్తలతో ముంచెత్తడం వెనుక.. బీజేపీ తరపున పోటీ చేయించే ఆలోచన ఉన్నారని.. రాష్ట్ర ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ పై ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. తెలంగాణలోనూ ఏక్ నాథ్ షిండే ప్రయోగాన్ని అమలు చేయబోతున్నారని మండిపడ్డారు. బీజేపీతో బీఆర్ఎస్ విలీనానికి అంగీకరించకపోతే.. హరీష్ రావును అడ్డంపెట్టుకొని భ్రష్టు రాజకీయాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను దెబ్బ తీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి డ్రామాలు ఆడుతున్నారని తెలిపారు.
Read also: PM Modi: ఐక్యరాజ్య సమితిలో ప్రధాని మోడీ ప్రసంగం.. ఎప్పుడంటే..?
Also Read
- Sircilla Paddy Scam : ప్రభుత్వ ధాన్యానికి టోకరా.. నకిలీ రికార్డులతో రూ.91 లక్షలు లూటీ..!
- Rajanna Sircilla: పానీపూరి ఫుడ్ పాయిజన్ కలకలం.. 10 మందికి పైగా చిన్నారులకు అస్వస్థత.!
- Vemulawada Rajanna Temple : వేములవాడ రాజన్న ఆలయ పునర్నిర్మాణం.. శరవేగంగా అభివృద్ధి పనులు..
- S*uicide: తండ్రి దినకర్మ రోజే తనయుడు ఆత్మహత్య.!
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల రహస్య ఒప్పందాలకు నెమ్మదిగా తెర దించుతున్నాయన్నారు.. ఢిల్లీలో కేటీఆర్, హరీష్ రావు బీజేపీతో సంప్రదింపులు జరిపారని సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావును పొగడ్తలతో ముంచెత్తడం వెనుక.. ఆయనతో రాజీనామా చేయించి.. బీజేపీ తరపున పోటీ చేయించే ఆలోచన ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా సిద్దిపేటలో హరీష్ రావు మళ్లీ గెలుస్తాడని బండి సంజయ్ అంటున్నారని తెలిపారు. హరీష్‌రావు పై వచ్చిన పొగడ్తలను బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సమర్ధిస్తారా..? అని ప్రశ్నించారు. ఆ నేతల వ్యాఖ్యలను వరుసగా పరిశీలిస్తే మెదక్ లో బీజేపీ, బీఆర్ఎస్లు కుమ్మక్కైయ్యాయని అర్ధమవుతుందని స్పష్టం చేశారు.
Gold Price Today: గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్.. మరోసారి 74 వేల మార్క్‌ను దాటింది !
తాజావార్తలు
-
Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
-
AP Investments : ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.. రూ.2.08 లక్షల కోట్లకు SIPB గ్రీన్ సిగ్నల్.!
-
Abhijeet Dipke: త్వరలో జంతర్‌మంతర్-2 ప్రారంభం.. అభిజీత్ దిప్కే ప్రకటన
-
Police Lathi Testing: పోలీసుల “లాఠీ”లకు ఇన్ని పరీక్షలా.. మనుషుల్ని కొట్టి మరీ పరీక్షిస్తారా.?
-
Doctors Strike : జూనియర్ డాక్టర్ల సమ్మె.. ఏపీ సర్కార్‌కు వైద్యుల అల్టిమేటం.!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..