Droupati Murmu: చదువుతో పాటు సంస్కృతి, సంస్కారం అలవర్చుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Droupati Murmu: రాష్ట్రపతి ఇవాల ఉదయం షేక్‌పేటలోని జి.నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మహిళా కళాశాల సందర్శించారు. విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశమయ్యారు. నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తోపాటు గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ.. నారాయణమ్మ కాలేజీలో మీ అందరితో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. టెక్నాలజీ అనేది అన్ని రంగాల్లో కీలకమైందని తెలిపారు. ప్రపంచాన్ని బెటర్ ప్లేస్ గా మార్చే శక్తి మనకుందని అన్నారు. మీరు చేసే ఇన్నోవేటీవ్స్ ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని రాష్ట్ర పతి కోరారు. చాలా మంది మహిళలు పెద్ద కంపెనీలను నడిపిస్తున్నారని అన్నారు. టెలికం, ఐటీ, డిజైన్, ఏవియేషన్ వంటి రంగాల్లో మహిళలు ప్రతిభ చూపుతున్నారని తెలిపారు. కంట్రీని స్ట్రాంగ్ ఎకనామిగా మార్చడంలో మీరంతా కీలకం కావాలని అన్నారు. చదువుతో పాటు సంస్కృతి.. సంస్కారాలను అలవర్చుకోవాలన్నారు. దేశంలో స్త్రీ.. పురుష్ అనే రెండు వర్గాలు మాత్రమే ఉన్నాయన్నారు. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ మన అందరి లక్ష్యమన్నారు.
Read also: Shamshabad Airport: ఎలా వస్తాయిరా ఈ ఐడియాలు.. టీ షర్ట్ లో బంగారం
Also Read
- Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
- KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్‌వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
- Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
- SIR In Telangana: తెలంగాణలో 73.39 లక్షల ఓట్లు తొలగింపు.. హైదరాబాద్‌లోనే అత్యధికం..!
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ సాయంత్రం 5.00-6.00 శంషాబాద్‌లోని శ్రీరామ్‌నగర్‌లో సమైక్యతామూర్తి శ్రీ రామానుజాచార్య విగ్రహ సందర్శించనున్నారు. రాష్టప్రతి పర్యాటన నేపథ్యంలో శంషాబాద్ లో పూర్తి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. ఇక రేపు (డిసెంబర్ 30)న ఉదయం 10.00-11.00 రంగారెడ్డి జిల్లాలోని కన్హా శాంతి వనంలో శ్రీ రామచంద్ర మిషన్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అంగన్వాడీ, ఆశా వర్కర్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం సాంస్కృతిక మంత్రిత్వశాఖ, శ్రీ రామ చంద్ర మిషన్ కలిసి చేపడుతున్న ‘హర్ దిల్ ధ్యాన్, హర్ దిన్ ధ్యాన్’ ప్రచార కార్యక్రమం ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1.00గంటకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి విందు ఇవ్వనున్నారు.
vomit: మనం వాంతులు చేసుకున్నప్పుడు.. మెదడులో ఏం జరుగుతుందో తెలుసా.?
తాజావార్తలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్‌వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
-
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..