మీ కనుబొమల మీద ప్రతి రోజూ ఆముదం అప్లై చేయండి, మీ ఐబ్రోస్ థిక్ గా స్ట్రాంగ్ గా పెరుగుతాయి

కొబ్బరి నూనెని ప్రతి రోజూ కూడా అప్లై చేసుకోవచ్చు .. వారానికి కొన్ని సార్లు చేసినా కూడా అంతే ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. 

హెయిర్ గ్రోత్ కి ఆలివ్ ఆయిల్ ని ప్రతి రోజూ యూజ్ చేస్తే కొన్ని వారాల తరువాత ఆశించిన ఫలితాలు కనబడతాయి. 

రోజు విడిచి రోజు మీ ఐబ్రోస్ కి ఉల్లిపాయ రసాన్ని అప్లై చేయండి.

వారానికి రెండు సార్లు ఇలా చేస్తే త్వరగా మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఇరవై నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. జాగ్రత్త మరీ తరచుగా వాడకండి.

మెంతుల ప్యాక్ ని వారానికి రెండు సార్లు యూజ్ చేస్తే మీరు ఆశించిన విధంగా మీ ఐబ్రో హెయిర్ థిక్ గా పెరుగుతుంది.

ప్రతి రోజూ పెట్రొలియం జెల్లీ వాడితే మీకు కావాల్సిన పద్ధతిలో ఐబ్రోస్ మీ స్వంతమవుతాయి.

ఐబ్రోస్ పర్మనెంట్ గా థిక్ గా ఉండాలంటే అలోవెరా మంచి ఆప్షన్.

పాలలో దూది ముంచి ఆదూదితో మీ ఐబ్రోస్ మీద మృదువుగా మసాజ్ చేయండి. పావు గంట తరువాత నీటితో కడిగేయండి.