Telangana:అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం.. భారీ నిషేధిత గుట్కా స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున నిషేధిత గుట్కా, జర్దాను నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషనులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ ఆఫ్ పోలీస్ కెఆర్ నాగరాజు వివరాలు వెల్లడించారు. కొందరు సమాచారం ఇవ్వడంతో.. టాస్క్ ఫోర్స్, సీసీఎస్ ల అధ్వర్యంలో లైన్ గల్లీలో దాడులు నిర్వహించామని తెలిపారు.
నిర్వాహకులు మహమ్మద్ అబుబకర్, షేక్ నేహల్ ఇద్దరి కిరాణషాప్, గోదాంలలో నిషేధిత గుట్కా జర్దాను సీజ్ చేసినట్లు చెప్పారు. వీటి విలువ సుమారు 10 లక్షల 90 వేలకు పైగా నిషేధిత గుట్కా, జర్దా ఉంటుందని సిపి నాగరాజు స్పష్టం చేశారు. గతంలోను అబు బకర్ పై సస్పెక్ట్ షీట్ కేసు ఓపెన్ చేసి ఉందని తెలిపారు. వీరిపై 1420,1558,469, 307, వీటితో పాటు మరో 14 సెక్షన్స్ నమోదు చేశామని తెలిపారు. ఒకే సంవత్సరంలో మూడు సార్లు కేసు నమోదు అయితే పిడి యాక్టు కేసు ఓపెన్ చేస్తామని సిపి నాగరాజు వెల్లడించారు..
Also Read
- CM Revanth Reddy: “రెండేళ్లు సమయం ఇవ్వండి.. మీ సమస్యలు పరిష్కరిస్తా”.. ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ
- Vivek Venkataswamy: చెన్నూరుకు మహర్దశ.. రూపురేఖలు మారుస్తా.. మోడల్ పట్టణంగా తీర్చిదిద్దుతా
- Revanth Reddy: తెలంగాణలో ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్.. కాంగ్రెస్ శ్రేణులకు కీలక సూచనలు!
- Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
కాగా.. ఇలాంటి ఘటనే.. హనుమకొండ జిల్లా హసన్ పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అక్రమంగా రవాణా చేస్తున్న జిలిటన్ స్టిక్స్, ఎలక్ట్రికల్ డిటోనేటర్స్ ను వరంగల్ టాస్క్‌పోర్స్ పోలీసులు పట్టుకున్నారు. సప్లయ్ చేసే ముగ్గురిని అరెస్ట్ చేయడంతో పాటు వారి వద్ద నుండి రూ. 52వేలు విలువ చేసే జిలిటన్ స్టిక్స్, ఎలక్ట్రికల్ డిటోనటర్స్ స్వాధీనపరుచుకున్నట్లు టాస్క్‌పోర్స్ పోలీసులు తెలిపారు. టాస్క్ ఫోర్స్ అడిషనల్ డిసిపి వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సిఐలు సంతోష్ , జి. శ్రీనివాస్ , ఎస్.ఐ లవన్ కుమార్ మరియు సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
-
Operation Ganga: మోహన్‌లాల్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. భారీ తారాగణంతో రాబోతున్న ‘ఆపరేషన్ గంగా’
-
Explained: డేటా సునామీ.. దేశంలో జియో ప్రకంపనలకు పదేళ్లు.. ఈ దశాబ్దంలో ఏం మారింది?
-
CM Chandrababu: ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. ప్రొటెక్షన్ సెల్, విజిలెన్స్ కమిటీలు.. సీఎం కీలక సమీక్ష
-
CM Revanth Reddy: “రెండేళ్లు సమయం ఇవ్వండి.. మీ సమస్యలు పరిష్కరిస్తా”.. ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!