Site icon NTV Telugu

PM Modi: తెలంగాణ ప్రజలకు మోడీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు..

Pm Modi

Pm Modi

PM Modi: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలని ట్వీట్ చేశారు. దేశాభివృద్ధికి చేసిన కృషి మరువలేనిదన్నారు. సుసంపన్నమైన చరిత్ర, విశిష్ట సంస్కృతి తెలంగాణ ప్రత్యేకతలు అని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. “తెలంగాణలోని మా సోదర సోదరీమణులకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం, దేశాభివృద్ధికి దాని సహకారం ప్రతి భారతీయుడికి గర్వకారణం అన్నారు. సుసంపన్నమైన చరిత్ర, విశిష్ట సంస్కృతి ఈ రాష్ట్ర ప్రత్యేకతలు అని తెలిపారు.. మేము నిరంతరం పని చేయడానికి కట్టుబడి ఉన్నాము. రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర అభివృద్ధి..” – నరేంద్ర మోడీ..

Read also: KCR: సీఎం సొంత జిల్లాలో కూడా ఎమ్మెల్సీ మనమే గెలిచాం..

తెలంగాణ,దాని ప్రజలు నిరంతరం అభివృద్ధి చెందాలని.. దేశ అభివృద్ధికి తోడ్పడాలని నేను ప్రార్థిస్తున్నానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు. అలాగే తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారన్నారు. దేశాభివృద్ధిలో తెలంగాణ చేసిన కృషి మరువలేనిదని.. ఘనమైన చరిత్ర, విశిష్ట సంస్కృతి తెలంగాణ ప్రత్యేకత అని అన్నారు. మన తెలంగాణ సోదర సోదరీమణులకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం, దేశ అభివృద్ధికి దాని సహకారం ప్రతి భారతీయుడికి గర్వకారణం అని తెలిపారు. గొప్ప చరిత్ర మరియు విశిష్ట సంస్కృతి ఈ రాష్ట్ర ప్రత్యేకతలు అన్నారు. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేసేందుకు కట్టుబడి ఉన్నాం.ట్విట్టర్ వేదికగా చెబుతున్నారు.


BJP MP K Laxman: విద్యార్థుల బలిదానాలతోనే తెలంగాణ వచ్చింది!

Exit mobile version