https://youtu.be/f69pVsLGdHo కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వైఖరి బాధ కలిగిస్తోంది.. సొంత అన్నగా భావించా.. ప్రచారానికి రావాలని వేడుకున్న, ఆడబిడ్డగా మునుగోడులో ఒంటరి పోరాటం చేస్తున్న, మునుగోడు గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే అన్నారు పాల్వాయి స్రవంతి.