Palla Rajeshwar Reddy: బండి సంజయ్‌పై ఓ రేంజ్లో విరుచుకుపడ్డ రాజేశ్వర్‌రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరి కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది.. ఇక, టీఆర్ఎస్ నేతలు, తెలంగాణ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. ఈ తరుణంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. బండి సంజయ్ నేతృత్వంలోని బీజేపీ కుక్కలు.. రైతులను వరి వేయాలని చెప్పారని గుర్తుచేసిన ఆయన.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా బూట్లు నాకి.. బండి సంజయ్.. తెలంగాణలో రైతులు వరి ధాన్యం పండించాలన్నారని మండిపడ్డారు.. బండి సంజయ్‌కి వరికి.. గోధుమలకు తేడా తెలవదని ఎద్దేవా చేసిన ఆయన.. తెలివి తక్కువ వెదవ, ఆత్మ గౌరవం లేని సన్యాసి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read Also: TTD: శ్రీవారి సర్వదర్శనం టికెట్ల కోసం తొక్కిసలాట..! టీటీడీ కీలక నిర్ణయం..
Also Read
మోడీ… బోడి పాలనలో గుజరాత్లో ఆరు గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. బండి సంజయ్… సిగ్గు శరం ఉందా ? అంటూ ఫైర్ అయిన ఆయన.. నీకు తెలుసారా ? తెలంగాణలో రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయా ? అని ప్రశ్నించారు.. నేను రైతు బిడ్డను… నన్ను తిడతావా..? అని నిలదీసిన ఆయన.. మిర్చికి కనీస మద్దతు ధర ఉండదని బండి సంజయ్‌కి తెలియదు… అసలు మిర్చికి ఎంఎస్పీ ఉండదు.. బ్రోకర్ గిరి చేసేది నీవురా? అంటూ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ఉరికించుడు నీకు రాదు… మేం ఉరికిస్తాం అని హెచ్చరించారు. నా మీద ఐటీ, ఈడీ, సీబీఐ దాడి చేయిస్తావా? దేనికైనా నేను సిద్ధం బండి సంజయ్.. చెత్తనా కొడకా.. పిచ్చి మాటలు మాట్లాడితే… పిచ్చికుక్కలకు పట్టిన గతే నీకు పడుతుందంటూ తీవ్ర పదజాలంతో హెచ్చరించారు పల్లా రాజేశ్వర్‌రెడ్డి.
తాజావార్తలు
-
Assam Murder Case: ఫ్రిజ్‌లో తల, వేళ్లు నరికిన భర్త.. పెంపుడు కుక్కకు మృతదేహాన్ని తినిపించే ప్లాన్?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్‌కు షాక్.. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరం.. అసలు కారణం ఇదే!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!
-
CM Chandrababu: నేడు కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి, పార్టీ కార్యకర్తలతో సమావేశం!
ట్రెండింగ్
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!