Konda Muralidhar: మా కార్యకర్తల జోలికి వస్తే క్రేన్ కు వేలాడదీసి కొడుతా.. కొండా హాట్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Konda Muralidhar: కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే క్రేన్ కు వేలాడదీసి కొడుతా అంటూ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు హాట్ కామెంట్స్ సంచలనంగా మారింది. వరంగల్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో వర్గ విభేదాలు బయట పడ్డాయి. వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణ స్వకారం రచ్చగా మారింది. కొండా వర్గం vs జిల్లా అధ్యక్షురాలు వర్గం వర్గపోరు బయటపడటంతో సంచలనంగా మారింది. వరంగల్ జిల్లా అధ్యక్షురాలుగా ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణ స్వీకారంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. రెండు వర్గాలు విడిపోయిన కార్యకర్తలు కొట్టుకున్నారు. గొడవకు దిగిన కార్యకర్తలను ఎర్రబెల్లి స్వర్ణ భర్త సమన్వయం సర్ది చెప్పిన ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. వరంగల్ అధ్యక్షురాలు ప్రమాణ స్వీకరణనికి రావాలంటూ ఆహ్వానించిన కొండ దంపతులు హాజరు కాలేకపోతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో ఉన్నాం అని కొండ దంపతులు వివరణ ఇచ్చారు.
అయితే సాయంత్రం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండ దంపతులు చేరికాల సమావేశం పెట్టారు. దీంతో ఈ సమావేశంపై కొండా మురళీధర్ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే క్రేన్ కు వేలాడదీసి కొడుతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా అన్నారు. కార్యకర్తలకు కొండా కుటుంబం 24 గంటలు అందుబాటులో ఉంటుందని అన్నారు. కార్యకర్తలను వేధిస్తే మొదటగా పోలీసులను ఆశ్రయిస్తామని అన్నారు. పోలీసులతో న్యాయం జరగకుంటే పాత కొండా మురళిని బయటకు తీస్తా అని కీలక వ్యఖ్యాలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చిన నాయకులు గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తారని అన్నారు. కార్యకర్తలు అయోమయానికి గురికావొద్దని సూచించారు. కొండా సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండే పోటీ చేస్తుందని, కార్యకర్తలంతా ఐక్యతతో పనిచేసి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు.
Vimanam: ‘విమానం’ ట్రైలర్ లాంచ్ చేసిన మలయాళ బ్యూటీ…
Also Read
- Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లలో ఫైనల్ ట్విస్ట్.. ఇక అధికారులే ఇంటికొస్తారు.!
- Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
- Konda Surkha : సీఎం రేవంత్‌కు సురేఖ షాక్.. సంచలన డిమాండ్.!
- KTR on Kaleshwaram: కాళేశ్వరంపై కక్ష.. రైతన్నకు శిక్ష.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు!
తాజావార్తలు
-
Kerala: ‘‘మహిళలు పబ్లిక్‌లోకి వస్తే విధ్వంసమే’’.. ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలపై సీఎం ఫైర్
-
Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లలో ఫైనల్ ట్విస్ట్.. ఇక అధికారులే ఇంటికొస్తారు.!
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్‌డ్రాయల్‌పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!