దేవాదాయశాఖ కార్యాలయాన్ని ముట్టడించిన ఒగ్గు పూజరులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ అబిడ్స్ బొగ్గులకుంట లోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించిన తెలంగాణ రాష్ట్ర ఒగ్గు బీర్ల కళాకారులు.మల్లన్న ఒగ్గు కథ చెబుతూ .. ఒగ్గు సంప్రదాయ పూజలు చేసి నిరసన తెలిపిన ఒగ్గు పూజారులు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఒగ్గు పూజారులను గర్భగుడి పూజల నుంచి బహిష్కరించడం దారుణమన్నారు. ఎన్నో ఏళ్లుగా పూజారులుగా కొనసాగుతున్న తమను తొలిగించి..వీర శైవ (బలిజ) పూజారులను కొనసాగించడంపై ఒగ్గుపూజారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: దేశీయంగా చమురు ఉత్పత్తిని పెంచాలి: వెంకయ్యనాయుడు
Also Read
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
స్వామివారి మేలుకొలుపు, పవలింపు సేవా ఒగ్గు పూజారులచేత మూల విరాట్ మల్లన్న స్వామి దగ్గర నిలబడి చేయించడం ఆనవాయితీ అని వారు చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం తమను కాదని వేరే వారిని తీసుకోవడం బాధాకరమన్నారు. ఆ సేవలు, పూజల నుండి మమ్మల్ని దేవస్థానం అధికారులు దూరం చేయడం అన్యాయమని వారు పేర్కొంటున్నారు. తరతరాలుగా స్వామి వారికి చేస్తున్న సేవలను యథావిధిగా ఒగ్గుపూజారులచే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయం పై వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్,దేవాదాయ శాఖ అధికారులు జోక్యం చేసుకొని మాకు న్యాయం చేయాలని వారు కోరారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!