చేప ప్రసాదంపై కీలక నిర్ణయం…కరోనా కారణంగా…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతిఏడాది జూన్ నెలలో బత్తిని సోదరులు చేప మందును పంపిణీ చేస్తుంటారు. ఈ మందు కోసం తెలంగాణలోనే కాకుండా ఇత రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు వస్తుంటారు. అయితే, కరోనా సెకండ్ వేవ్ దేశంలో తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. రికార్ఢ్ స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి. ఇటు తెలంగాణలో కూడా కేసులు నమోదవుతుండటంతో ప్రస్తుతం లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. దీంతో జూన్ 8 వ తేదీన పింపిణీ చేయాల్సిన చేప ప్రసాదంను నిలిపి వేస్తున్నట్టు బత్తిన హరినాథ్ గౌడ్ పేర్కోన్నారు. జూన్ 8 వ తేదీన చేప ప్రసాదం ఇంట్లో వాళ్తు మాత్రమే తీసుకుంటామని బత్తిన సోదరులు పేర్కొన్నారు.
Also Read
- Ponguleti Srinvias Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..
- Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
- NIMS : నిమ్స్‌లో 'కిడ్నీ రాకెట్'.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
తాజావార్తలు
-
Thailand Train Crash: బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
-
CM Vijay-Kamal haasan: సీఎం విజయ్‌తో కమల్‌హాసన్ భేటీ.. ప్రత్యేక బహుమతి అందజేత
-
Malavika Mohanan: విజయ్‌తో నా బంధంపై అసభ్యకర ప్రశ్నలా?.. తమిళ మీడియాపై మాళవిక మోహనన్ ఫైర్!
-
AIADMK: అన్నాడీఎంకేలో ముదిరిన సంక్షోభం.. పార్టీ ఆఫీసుల కోసం వర్గపోరు..
-
Mamata Banerjee: ఉంటే.. ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి.. జంపింగ్‌లకు మమత సందేశం
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..