Fish Medicine: హైదరాబాద్‌కు చెందిన బత్తిన కుటుంబం ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజున చేప ప్రసాదం పంపిణీ చేస్తుంది. ఈసారి కూడా చేప ప్రసాదం ఇవ్వనున్నారు.
Fish Medicine: మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు అధికారులు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం చేప ప్రసాదం పంపిణీని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రారంభించారు.
ప్రతీ ఏటా మృగశిర కార్తె రోజున ఉబ్బసాన్ని తగ్గించడానికి ఇచ్చే చేప మందు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ మందు కోసం దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి జనం హైదరాబాద్‌కు తరలివస్తారు. కరోనా కారణంగా చేప మందుకు మరోసారి బ్రేక్ పడింది. కరోనా నిబంధనలు అమలులో ఉన్నందున ఈ ఏడాది కూడా చేప మందును నిలిపి వేస్తున్నట్లు బత్తిని గౌరీశంకర్ వెల్లడించారు. ఈ ఏడాది అందజేయడం లేదని బత్తిని హరినాథ్ గౌడ్ వెల్లడించారు.ఈ చేప మందు…
ప్రతిఏడాది జూన్ నెలలో బత్తిని సోదరులు చేప మందును పంపిణీ చేస్తుంటారు. ఈ మందు కోసం తెలంగాణలోనే కాకుండా ఇత రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు వస్తుంటారు. అయితే, కరోనా సెకండ్ వేవ్ దేశంలో తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. రికార్ఢ్ స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి. ఇటు తెలంగాణలో కూడా కేసులు నమోదవుతుండటంతో ప్రస్తుతం లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. దీంతో జూన్ 8…