Praneeth Hanumanthu: తండ్రీ కూతుళ్లపై అనుచిత వ్యాఖ్యలు.. నటుడిపై కేసు
- తండ్రీ కూతుళ్లపై అనుచిత వ్యాఖ్యలు
- తెలుగు సినిమాలను రెగ్యులర్‌గా తిడుతూ టాలీవుడ్లో ఫోజులు
- కంటెంట్ క్రియేటర్‌గా నా ప్రయత్నం
- తండ్రీ కూతుళ్ల బంధాన్ని చెడు కోణంలో చూపిస్తూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Praneeth Hanumanthu: ఇటీవల సుధీర్ బాబు నటించిన ‘హరోమ్ హర’ సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ సొంతం చేసుకుంది. సుధీర్ బాబు కెరీర్లోనే అత్యంత ఎక్కువ బడ్జెట్లో రూపొందించిన ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్గా నటించింది. అలానే ఈ సినిమాలో సెల్వ మాణికాయం బుజ్జులుగా కంటెంట్ క్రియేటర్ అయిన ప్రణీత్ హనుమంతు నటించాడు. యాక్షన్ థ్రిల్లర్‌లో అతని పాత్రకు మంచి మార్కులే పడ్డాయి.అయితే తెలియని వారికి, ప్రణీత్ యాక్టర్ కంటే కంటెంట్ సృష్టికర్తగా నెటిజన్లలో ఎక్కువ గుర్తింపు పొందాడు. తెలుగు సినిమాలను రెగ్యులర్‌గా తిడుతూ టాలీవుడ్లో ఫోజులు కొడుతున్నాడంటూ నెటిజన్లు అతనిపై విమర్శలు కురిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మహేష్ బాబు వంటి అగ్ర నటుల అభిమానులు ప్రణీత్ హనుమంతును ట్రోల్ చేస్తూ ఉంటారు.తాజాగా పేదోడు జోక్స్, ఇన్సెస్ట్ హాస్యం పేరుతో తండ్రీ కూతుళ్ల సంబంధంపై ప్రణీత్ హనుమంతు, మరో ఇద్దరితో కలిసి అసభ్య కామెంట్లు చేశారు.
Also Read: Mahua Moitra: మరో వివాదంలో ఎంపీ మహువా మోయిత్రా.. కేసు నమోదు..
Also Read
ఒక తండ్రి తన కూతురితోతో సరదాగా వీడియో చేయగా.. దానిపైన కొంతమంది యూట్యూబర్స్ డార్క్ కామెడీ పేరుతో విచ్చలవిడిగా మాట్లాడారు. తండ్రీ కూతుళ్ల బంధాన్ని చెడు కోణంలో చూపిస్తూ వారి గురించి అత్యంత నీచంగా మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పోక్సో చట్టం కింద ప్రణీత్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలంటూ పలువురు సోషల్ మీడియా యూజర్లు తెలంగాణ పోలీసులను ట్యాగ్ చేశారు. ఇంతలో, ప్రణీత్ వీడియో నుంచి అసభ్యకర వ్యాఖ్యలను తొలగించాను. దీనిపై క్షమాపణలు చెబుతున్నాను. కంటెంట్ క్రియేటర్‌గా నా ప్రయత్నం అందరిని సంతోషంగా ఉంచడమే. కానీ ఈ సారి గీత దాటాను. అని క్షమాపణలు కోరుతూ ప్రణీత్ ట్వీట్ చేసాడు .
తాజావార్తలు
-
Shreyas Iyer: “అందుకే జట్టు నుంచి వైభవ్ సూర్యవంశీని తీసేశాం”.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
-
Astrology: శ్రావణ మాసానికి ముందే శని వక్రగతి.. ఈ 5 రాశుల వారికి సంవత్సరాంతం వరకు ధన యోగం!
-
FIFA World Cup 2026: ఆకాశాన్నంటిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ టిక్కెట్ల ధరలు.. 32 ఏళ్లలో 10 రెట్లు పెరిగినయ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Censor Issues : జననాయగన్‌కు సెన్సార్ బోర్డ్ లైన్ క్లియర్.. ఇక టాక్సిక్ పరిస్థితి ఏంటి?
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!