Praneeth Hanumanthu: ఇటీవల సుధీర్ బాబు నటించిన ‘హరోమ్ హర’ సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ సొంతం చేసుకుంది. సుధీర్ బాబు కెరీర్‌లోనే అత్యంత ఎక్కువ బడ్జెట్‌లో రూపొందించిన ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్‌గా నటించింది. అలానే ఈ సినిమాలో సెల్వ మాణికాయం బుజ్జులుగా కంటెంట్ క్రియేటర్ అయిన ప్రణీత్ హనుమంతు నటించాడు. యాక్షన్ థ్రిల్లర్‌లో అతని పాత్రకు మంచి మార్కులే పడ్డాయి.అయితే తెలియని వారికి, ప్రణీత్ యాక్టర్ కంటే కంటెంట్ సృష్టికర్తగా నెటిజన్లలో…