Nampally Court: బంజారాహిల్స్ డ్రగ్ కేసు.. నిందితులకు కోర్టులో చుక్కెదురు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన పుడింగ్ పబ్ డ్రగ్స్ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది.. పబ్ యజమాని, మేనేజర్ అభిషేక్, అనిల్ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది కోర్టు.. అభిషేక్, అనిల్ బెయిల్ పిటిషన్లను కొట్టిపారేసింది నాంప్లి కోర్టు… విచారణ సమయంలో.. బెయిలిస్తే దర్యాప్తు ప్రభావితం చేస్తారన్న పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు.. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.. మరోవైపు కొకైన్ పట్టుబడటంతో నిర్వాహకులు బాధ్యత వహించాలని కోర్టుకు తెలిపారు పోలీసులు… ఇక, ఈ కేసులో మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగుతుండగా.. అభిషేక్, అనిల్‌ను ఇప్పటికే నాలుగు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్నారు నిందితులు.
Read Also: Punjab: సీఎంపై సిద్ధూ పైర్.. ఆయనో రబ్బర్ స్టాంప్..!
Also Read
తాజావార్తలు
-
AP Municipal Elections 2026: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!