Sunkishala: విరిగిపడ్డ సుంకిశాల రిటైనింగ్ వాల్.. త్రుటిలో తప్పిన ప్రమాదం..
- నిలువునా విరిగిపడ్డ సుంకిశాల రిటైనింగ్ వాల్..
- క్షణంలో జలదిగ్బంధమైన సుంకిశాల పంప్ హౌస్..
- షిఫ్ట్ మారడంతో తప్పిన భారీ ప్రాణ నష్టం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunkishala: నాగార్జునసాగర్ రిజర్వాయర్ డెడ్ స్టోరేజీ ఆధారంగా హైదరాబాద్‌కు కృష్ణా నీటిని తరలించేందుకు చేపట్టిన ట్యాంకేజీ పథకంలో పెను ప్రమాదం తప్పింది. పథకంలో భాగంగా సొరంగాల్లోకి సాగర్ నీరు రాకుండా రక్షణగా నిర్మించిన కాంక్రీట్ రిటైనింగ్ వాల్ ఒక్కసారిగా కూలిపోయి సుంకిశాల పంప్ హౌస్ నీటిలో మునిగిపోయింది. నిత్యం వందమందికి పైగా కూలీలు పని చేసే స్థలం కళ్ల ముందే జలమయమైంది. ఇక్కడ మూడు షిఫ్టుల్లో వందలాది మంది కూలీలు పనిచేస్తున్నారు. అదృష్టవశాత్తూ, కార్మికులు షిఫ్టులు మారుతున్న సమయంలో ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం జరగలేదు.
Read also: Nagarjuna Sagar: తెరచుకున్న సాగర్ 26 క్రస్ట్ గేట్లు.. ప్రాజెక్టులకు జలకళ..
Also Read
- Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
- NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
- Telangana Tourism: పర్యాటకులకు తెలంగాణ టూరిజం బోర్డ్ గుడ్ న్యూస్..
ఈ నెల 1వ తేదీ ఉదయం ఆరు గంటలకు ఘటన జరిగినా.. జలమండలి అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఈ ప్రమాదం అరగంట ముందు..ఆరు గంటల తర్వాత ముందే జరిగి ఉంటే.. భారీ ప్రాణనష్టం జరిగి ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నాగార్జునసాగర్‌కు లక్షల క్యూసెక్కుల వరద రావడంతో పాటు నీటిమట్టం కూడా ఎక్కువగా ఉండడంతో రక్షణ గోడ వెనుక గేటు వేసి టన్నెల్‌ను పూర్తిగా తెరిచి ఉండడంతో ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. గేటు ఏర్పాటు పనులు పూర్తి స్థాయిలో జరగలేదని తెలిసింది. సాగర్‌లో నీటిమట్టం భారీగా తగ్గినా సుంకిశాల పనులు ప్రారంభం కాలేదు. ఎండాకాలం వరకు పనులు చేపట్టే అవకాశం లేదని స్పష్టం చేశారు.
RBI MPC Meet 2024: ముగిసిన ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం..రెపో రేటు యథాతథం
తాజావార్తలు
-
Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
-
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్‌న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?