Yadadri Road Accident: యాదాద్రిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు డీఎస్పీలు మృతి
- చౌటుప్పల్ (మం) భైతాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..
- లారీని ఢీకొట్టిన స్కార్పియో, ముగ్గురు మృతి..
- మృతుల్లో ఇద్దరు ఏపీకి చెందిన డీఎస్పీలుగా గుర్తింపు..
- ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్‌లో పని చేస్తున్నట్లు గుర్తంపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yadadri Road Accident: యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం భైతాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లారీని స్పార్కియో వాహనం ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. అయితే, మృతులు అందరూ ఏపీ పోలీసు శాఖకు చెందిన వారిగా గుర్తించారు.
Read Also: Cambodia-Thailand War: కంబోడియా కీలక విజ్ఞప్తి.. థాయ్‌లాండ్ తిరకాసు..! ఏం జరుగుతుందో!
Also Read
- Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
- NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
- Telangana Tourism: పర్యాటకులకు తెలంగాణ టూరిజం బోర్డ్ గుడ్ న్యూస్..
ఇక, పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, స్కార్పియో వాహనం అదుపు తప్పి ముందున్న డివైడర్‌ను ఢీకొట్టి ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. వాహనం ఏపీ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే, మృతుల్లో ఇద్దరు ఏపీ డీఎస్పీలు శాంతారావు, మేక చక్రధర్‌లుగా గుర్తించారు. వీరిద్దరూ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్‌లో డ్యూటీ చేస్తున్నారు.
Read Also: Fake Certificates: నకిలీ సర్టిఫికెట్స్ ముఠాను అరెస్ట్ చేసిన SOT బృందం..!
కాగా, ప్రమాదంలో మరో ఇద్దరు అడిషనల్ ఎస్పీ ప్రసాద్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక, డ్రైవర్ నర్సింగరావు పరిస్థితి విషమంగా ఉంది.. వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!