Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Mulugu Mla Seethakka Crossed Kondai Bridge To Meet Villagers Who Affected By Heavy Rains

MLA Seethakka: కూలిపోయే వంతెన దాటి.. బాధితుల‌కు అండ‌గా

Published Date :July 13, 2022 , 5:55 pm
By NTV WebDesk
MLA Seethakka: కూలిపోయే వంతెన దాటి.. బాధితుల‌కు అండ‌గా
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ రాష్ట్రంలో వ‌ర్షాలు జ‌న‌జీవ‌నాన్ని అత‌లాకుతలం చేస్తున్నారు. ఆరు రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల‌కు రోడ్డులు, ప‌లు కాల‌నీలు, వంతెన‌లపై నీరు చేరింది. దీంతో ప్ర‌జ‌లు భ‌య‌భ్రాంతుల‌కు గురవుతున్నారు. ప్ర‌యాణించేందుకు జంకుతున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు దంచికొడుతుండ‌టంతో.. చాలా ప్రాంతాల్లో పరిస్థితి ఊరు.. ఏరు ఏకమైందా అన్నట్టు.. ప‌లు చోట్లు వర్షాలు, వరదల కారణంగా ఎంతోమంది పేదలు నానా అవస్థలు పడుతున్నారు. అయితే.. ములుగు జిల్లాలో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమై ప‌లు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అయితే.. కొన్ని చోట్ల వున్న వంతెనలు కూలిపోయే దుస్ధితికి చేరడంతో.. గిరిజనులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వాన‌ల‌కు కురుస్తుండ‌టంతో.. బయటకు వెళ్లే పరిస్థితి లేక చెప్పలేని తిప్పలు పడుతున్నారు. అయితే.. వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ములుగు ఎమ్మెల్యే సీతక్క ధైర్యం చెప్పారు. బాధితుల‌కు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

read also: Tirumala: తిరుమలలో యూపీఐ ద్వారా చెల్లింపులు షురూ

అంతేకాదు.. కూలిపోయే దశలో ఉన్న కొండాయి బ్రిడ్జిని దాటి, అవతలి గ్రామాలకు వెళ్లారు. వాన‌ల‌కు దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి.. బాధితులకు ధైర్యం చెప్పారు. వాన‌ల‌కు ఇళ్లు ధ్వంసం అయిన వారికి సాయం చేసి, నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. వర్షాలు తగ్గేవరకు బయటకు రావొద్దని.. ఎలాంటి సాయం కావాలన్నా తనను, స్థానిక అధికారులను సంప్రదించాలని సూచించారు. వాన‌ల‌కు పలు గ్రామాల్లో అనేక ఇళ్లు దెబ్బతిన్నాయని.. స్థానిక నాయకులు ఎమ్మెల్యే సీతక్క దృష్టికి తీసుకువ‌చ్చి, బాధితులను ఆదుకోవాలని కోరారు. ఈనేప‌థ్యంలో ప‌లుఇళ్లు కూలేందుకు సిద్దంగా వుండ‌టంతో వారికి సాయం అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా.. బాధితులకు సాయం అందేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే సీతక్క చెప్పారు.

Christopher Nolan : డైరెక్టర్ క్రిస్టఫర్ నోలాన్ పరుగు!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • affected
  • crossed
  • Heavy rains
  • kondai bridge
  • meet villagers

తాజావార్తలు

  • Banana Health Benefits: కెమికల్స్ తో పండించిన అరటిపండ్లను తింటున్నారా? FSSAI మార్గదర్శకాలతో నిమిషాల్లో గుర్తించొచ్చు!

  • CSK vs DC controversy: 19వ ఓవర్‌లో ఉద్రిక్తత.. ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి వెనుక పెద్ద వివాదం.. అసలేం జరిగిందంటే?

  • Jagtial: భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తపై అల్లుడు దారుణం..

  • Priyanka Arul Mohan: నటిగా ఆ సినిమాతోనే నన్ను నేను తెలుసుకున్నా..

  • KrithiShetty : బేబీ ఖాతాలో మరో ప్లాప్.. స్టార్ డైరెక్టర్ యూ టర్న్ తీసుకుంటాడా?

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions