MP K. Laxman : రాబోయే 5 సంవత్సరాలు మనకు విషమ పరీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్యకర్తలకు సెల్యూట్ చేస్తున్న… వారి పోరాటాల, త్యాగాల ఫలితం ఈ గెలుపు అని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ ప్రజలు మూడో సారి మోడీ నీ ప్రధాని గా చూడాలని 8 మందిని గెలిపించారు…. తెలంగాణ ప్రజలకు సెల్యూట్ చేస్తున్నానని ఆయన అన్నారు. రాజకీయ ప్రస్థానాన్ని పార్టీ కార్యాలయం లో ప్రారంభించిన కార్యకర్తలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు కేంద్ర మంత్రులు అయ్యారు… వారికి మంత్రి వర్గం లో తీసుకున్నందుకు మోడీ కి సెల్యూట్ చేస్తున్నానన్నారు. కార్యకర్తల కృషి శ్రమ ను విశ్మరించవద్దని మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా అని ఆయన తెలిపారు. ఎంపీలు, ఎమ్మేల్యేలు అందరూ కలసి రాష్ట్రం లో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా పనిచేయాలన్నారు.
అంతేకాకుండా.. రాబోయే 5 సంవత్సరాలు మనకు విషమ పరీక్ష. కొత్త పాత కలయికతో పార్టీ విస్తరించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలకు పెద్ద పీఠ వేయాలి. దక్షిణాది వైపు పార్టీ చూస్తుంది… సమాజాన్ని విడదీసే ప్రయత్నం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ చేసింది….. గోల్కొండ కోట పై కాషాయ జండా ఎగురవేసి విధంగా కార్యకర్తలు కృషి చేయాలని ఆయన అన్నారు.
Also Read
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!