MP Dharmapuri Arvind : ఇన్ని ఏళ్లుగా.. ఆకులు పీకుతున్నారా అయ్యా కొడుకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర కుమారుడు, తుపాకీ రాముడు, బుడ్డార్ ఖాన్ లను కలిపితే ఒక కేటీఆర్ అంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేటీఆర్ పాగల్ అయిపోయిండా అని చర్చ జరుగుతుందని, మనిషి పిచ్చికుక్కను కలిస్తే కేటీఆర్‌లా అవుతాడని, నాటు వైద్యమే దీనికి మందని ఆయన మండిపడ్డారు. కేటీఆర్‌కి పచెంబ ట్రీట్ మెంట్ ఇవ్వాలని, ఆముదం తీట కోయిలాకు పూసి పచ్చి చింత బరిగెలతో కొట్టడమే ఆ ట్రీట్ మెంట్…తోలు దొడ్డు అయిందన్నారు. ఎగిరే గుర్రం (మోడీ) ఎక్కడ, గబ్బు గాడిద (కేసీఆర్) ఎక్కడ అని ఆయన విమర్శించారు. 3 లక్షల 94 వేల కోట్లకు పైగా కేంద్రం తెలంగాణలో ఖర్చు పెట్టిందని, నేను చెప్పింది తప్పు అయితే కేటీఆర్ ఏది చెబితే అది చేస్త… తప్పు కాకా పోతే కేటీఆర్‌ని ఎడమ కాలు చెప్పుతో తొక్కుతా అని ఆయన సవాల్ విసిరారు. కేటీఆర్ నిజాయితీ పరుడువి అయితే 111 జీఓ విరుద్ధంగా జన్వడ లో కట్టిన నిర్మాణాన్ని కూల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రైస్ మిల్స్ ధాన్యం మాయంపై సీబీఐ కి ఎన్‌ఓసీ ఇవ్వు అని, తంబాకు టెస్ట్ కు బండి సంజయ్ రెడీ… ఆయనను నేను తీసుకొస్తా… కొకైన్ టెస్ట్ కి నివ్వు వస్తావా కేటీఆర్ అని ఆయన ధ్వజమెత్తారు.
మీరు , మీ చెల్లి ఎంత అక్టీవ్ గా తిరిగితే బీజేపీ కి అంత లాభమని, మీ చెల్లె నిజామాబాద్ కి రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి అని ఆయన అన్నారు. 7 మండలాలను ఏపీలో కలిపితే ఇన్ని ఏళ్లుగా చింతమడకలో జిలేడు ఆకులు పీకుతున్నారా అయ్యా కొడుకులు అంటూ అగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే మొహర్రం ర్యాలీలు వద్దని చెప్పు… మజీద్ ల స్పీకర్ లు వద్దని చెప్పు.. యూస్ లెస్ ఫెలో అంటూ దుయ్యబట్టారు. నా అడ్రస్ ఆర్మూర్… ని అడ్రస్ మీ ఇంటి వాళ్లకు తెలుసా… నా అడ్రస్ మీ చెల్లెని అడిగితే కరెక్ట్ గా చెబుతుంది.. సిరిసిల్లలో కేటీఆర్ ఓడిపోతాడు, కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌కి పొత్తు ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు.
Also Read
- Bathukamma 2026: రేపే ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా రౌడీ పెయిర్!
- Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
- TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!