Gachibowli Pub: వెలుగులోకి మరోపబ్ ఆగడాలు.. బడానేత ప్రమేయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నగరంలో వరుస పబ్ ఘటనలు వెలుగులోకి వస్తున్నా, విమర్శలు వెల్లువెత్తుతున్నా, నగరంలో పబ్‌ల తీరు మారడం లేదు. అయితే తాజాగా జూహ్లీహిల్స్ అమ్నీషియా పబ్ తరహాలో ఓ పబ్‌లో మైనర్ల పార్టీ నిర్వహించడంతో ఈ భాగోతం వెలుగులోకి వచ్చింది. నగరంలోని గచ్చిబౌలిలోని ఓ పబ్‌లో రెండ్రోజుల పాటు కొందరు మైనర్ల పార్టీ నిర్వహించినట్లు సమాచారం. అయితే ఈ ఈవెంట్‌కు సైబర్ హవర్స్ వాల్యూమ్-11 పేరుతో నిర్వహించడం సంచలనంగా మారింది. అయితే.. అమ్మీషియా పబ్ వ్యవహారంతో నగరంలో మైనర్ల పార్టీకి ఎక్సైజ్ శాఖ అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే.
కాగా దీనిని ఓ బడా నేత ప్రమేయంతో మైనర్ల పార్టీ ఓరేంజ్ చేసినట్లు విశ్వనీయ సమాచారం. అయితే ఈ పార్టీకోసం ఇన్‌స్టాగ్రామ్ ను వాడుకున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా మైనర్ల పార్టీకి ఆహ్వానాలు పంపించారని తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారం పై నిర్వాహకులు ప్రశ్నిస్తే.. పబ్‌లో మద్యం సరఫరా చేయలేదంటూ చేతులు దులుపుకుంటున్నారు.అయితే జూబ్లీహిల్స్ ఘటన జరిగిన నెల రోజుల తర్వాత మల్లి మైనర్లు పార్టీ కోసం ఎక్సైజ్ శాఖ అనుమతి ఇవ్వడంతో పలు విమర్శలకు తావులేపుతోంది.
Also Read
- PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
- Nayeem Mu*rder: నాగోల్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
- Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
Alia Bhatt: తల్లి కాబోతున్న ఆలియా.. స్వయంగా ప్రకటించిన బాలీవుడ్ స్టార్
- Tags
- Gachibowli
- hyderabad
- minor
- Pub
తాజావార్తలు
-
418: కంటెంట్ చూసి షాక్.. రాత్రికి రాత్రే ‘పాన్-ఇండియా’ రేంజ్‌కు మారిన ‘418’ రిలీజ్!
-
Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?