Minister Seethakka : మోడీ పదేళ్ళ లో కులాల కొట్లాటలు తెచ్చిండు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోడీ పదేళ్ళ లో కులాల కొట్లాటలు తెచ్చిండని, ఉద్యోగాలు అడిగితే రాముని అక్షింతలు పంపించిండన్నారు మంత్రి సీతక్క. ఆదానీ- అంబానీ రిలయన్స్, జియో ల కోసమే బీజేపీ పనిచేస్తుందని మంత్రి సీతక్క మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు రాలే.. దేవుళ్ళ పేర్లు చెప్తున్నారు.. మన ఊర్లు అందరికి దేవుళ్ళు ఉన్నారని, గాంధీని చంపిన గాడ్సే కు మద్దతు తెలిపి పూజించే పార్టీ బీజేపీ పార్టీ అని ఆయన మండిపడ్డారు. బీజేపీ కరోనా సమయంలో ఎవరికి సహాయం చేయలేదని, నల్లధనం తీసుకువస్తా అన్నడు, ప్రతి ఎకౌంటు లో పదిహేను లక్షల రూపాయల వేస్తా అన్నాడన్నారు. బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే దండుగా.. బీజేపీకి ఓట్లు వేస్తే అభివృద్ధి రాలేదన్నారు మంత్రి సీతక్క.
PM Modi: కీలమైన ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించిన కాంగ్రెస్.. ఆ పార్టీని నమ్మలేం..
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
సామాన్యురాలైన అత్రం సుగుణక్కకు టిక్కెట్ వచ్చింది, అడబిడ్డను పార్లమెంటు కు పంపుదామన్నారు సీతక్క. ఆరు లక్షల కోట్ల అప్పు ఉన్నా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నాము, 200 యూనిట్లు కరెంటు ఇస్తున్నం, 500 కే గ్యాస్ సిలిండర్‌ను అందిస్తున్నామని, మూడు నెలలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినామన్నారు. పదహేరు వేల కోట్ల రూపాయల మిగులు ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసారని, ఆదిలాబాదు జిల్లా ను అభివృద్ధి చేసే బాధ్యత నాదే, వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో ఇంచార్జ్ గా ఉండటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. పార్లమెంటు ఎన్నికల తరువాత రాహుల్ గాంధీ గారి పర్యాటక ఆదిలాబాదు జిల్లా లో ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
Palvancha Rural Police: పాల్వంచ పోలీసులు నయా రూల్స్.. ట్రాక్టర్ కు సీటు బెల్ట్ లేదని జరిమానా..!
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!