KTR Tweet: సూపర్ రామన్న హీరోలా ఉన్నావ్.. కేటీఆర్ పై నెటిజన్ల ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Tweet: అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అస్సలు మారే ఛాన్సే లేదు. ఇది మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో మనకు చెప్పేది. ఎప్పటికీ అందరిని గుండెల్లో చెదరని మనిషిగా చోటు సంపాదించుకున్న కేటీఆర్. ఇరవై సంవత్సరాల్లో తను దిగిన ఫోటోను.. ఇప్పటి ఫోటోను జత చేస్తూ షేర్ చేశారు. 2010 లో బ్లాక్ టీషర్ట్ వేసుకుని వీ నెక్ తో చెదిన జుట్టుతో స్మైల్ చేస్తూ వున్న ఫోటో లో యంగ్ హీరోలా ఉన్నాడు. అయితే ఆఫోటోకు జత చేస్తూ మరో ఫోటోను షేర్ చేశారు. అందులో కేటీఆర్ ఓసభలో నిలబడి వున్నట్లు వుంది. బ్రింజాల్ కలర్ వున్న టీషర్ట్ ను వేసుకుని నవ్వుతూ పెదవులపై బొటన వేలు పెట్టుకుని చినవ్వులు చిందుస్తున్నట్లు ఆఫోటోలోవుంది. అయితే అప్పటికి ఇప్పటికి ఏ మాత్రం మార్పులేకుండా వున్న ఆఫోటో ఫోజులు షేర్ చేస్తూ.. (Throwback) వెనక్కి వెళితే.. అంటూ 20 సంవత్సాల వెనక మరియు ఇప్పుడు అంటూ స్మైలీ ఇమోజీని పెడుతూ # ఆష్ ను జతచేస్తూ పోస్ట్ చేశారు.
Read also: Naga Shaurya: కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టిన నాగశౌర్య.. బడ్జెట్ తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే
Also Read
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Sanjush : రోడ్డు ప్రమాదంలో లైఫ్‌స్టైల్ ఉద్యోగిని మృతి.. జనసేన ఎంపీ కుమారుడిపై కేసు
- OTR: ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారా? లేక పవర్, ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారా?
- OTR : సుస్మిత వ్యాఖ్యలతో కొండా సురేఖకు చిక్కులు? పదవిపై కత్తి వేలాడుతుందా?
దీంతో ఈఫోటో కాస్త వైరల్ గా మారింది. ఉదయం 7.41నిమిషాలకు గుడ్‌మార్నింగ్ అంటూ పోస్ట్ చేసినట్లు అనిపిస్తుంది. గతాన్ని తలుచుకుంటూ ఇప్పటికి అప్పటికి తేడాను తన రాష్ట్ర ప్రజలతో షేర్ చేసుకున్నారు. మంచి, చెడు ఏ విషయమైనా సరే రాష్ట్ర ప్రజలతో పంచుకుంటూ వారి ఆనందాన్ని పంచుకుంటూ, కామెంట్లకు సమాధానం ఇస్తుంటారు కేటీఆర్. మరి ఈ ఫోటోను చూసిన వారైతే వావ్ కేటీఆర్ అన్న ఎవర్ గ్రీన్ మీరు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆసమ్ అన్న నువ్వు మరికొందరు. రామన్న నువ్వు సూపర్ అంటూ అప్పటికి ఇప్పటికి ఏమాత్రం మారలేదు నువ్వు ఎంగ్ హీరోవి అన్నా అంటూ నెటిజన్లు పొగడ్తలతోముంచెత్తుతున్నారు. యంగ్ రెబల్ స్టార్, డార్లింగ్ గాలా ఉన్నావన్నా అంటూ మంత్రి కేటీఆర్ కు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ చేసిన ఈ ఫోటో ట్విటర్లో వైరల్ గా మారింది.
#20YearsAgo & Now 😁#Throwback pic.twitter.com/D0RFwUdPX5
— KTR (@KTRTRS) November 7, 2022
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?