MLC Kavitha: అన్నా చెల్లెళ్లు, చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే పండుగ రక్షాబంధన్ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అస్సలు మారే ఛాన్సే లేదు. ఇది మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో మనకు చెప్పేది. ఎప్పటికీ చెదరని మనిషిగా అందరిని గుండెల్లో చోటు సంపాదించుకున్న కేటీఆర్. ఇరవై సంవత్సరాల్లో తను దిగిన ఫోటో ఇప్పటి ఫోటోను జత చేస్తూ షేర్ చేశారు.