Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Minister Ktr Made Sensational Comments On Bjp

సింగరేణిని ప్రైవేటీకరించేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది: కేటీఆర్

Published Date :February 7, 2022 , 5:46 pm
By Gogikar Sai Krishna
సింగరేణిని ప్రైవేటీకరించేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది: కేటీఆర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్)ని ప్రైవేటీకరించేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వ పథకాలకు వ్యతిరేకంగా సింగరేణి ఉద్యోగుల పోరాటంలో రాష్ట్ర నాయకులు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. సింగరేణి కాలరీస్‌కు చెందిన బొగ్గు గనులు తెలంగాణకు పెద్ద ఆస్తులని ఆయన అన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించేందుకు బీజేపీ చేస్తున్న ఎత్తుగడలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని కేటీఆర్‌ మండిపడ్డారు. నేరుగా సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి కేటీఆర్ లేఖ రాశారు.

జేబీఆర్‌ఓసీ-3, కేకే-6, శ్రావణ పల్లి ఓసీ, కోయగూడెం బొగ్గు గనులను నేరుగా కంపెనీకి కేటాయించకుండా వేలంలో పాల్గొనాలని ఎస్‌సీసీఎల్‌ని కోరడాన్ని మంత్రి తప్పుబట్టారు. బొగ్గు గనులు కేటాయించేందుకు నిరాకరించి సింగరేణిని నష్టాల్లోకి నెట్టేందుకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మంత్రి పేర్కొన్నారు. లాభాల్లో నడుస్తున్న సింగరేణిని బలోపేతం చేసేందుకు కేంద్రం బొగ్గు గనులను కేటాయించాలన్నారు. గనుల కోసం వేలంలో పాల్గొనమని ఎస్‌సీసీఎల్‌ను మేనేజ్‌మెంట్‌ని ఆదేశించింది. ఇది తెలంగాణ అభివృద్ధికి అడ్డంకులు సృష్టించడమే తప్ప మరొకటి కాదని కేటీఆర్‌ అన్నారు.

తెలంగాణలోని దాదాపు 2000 పరిశ్రమలకు సింగరేణి బొగ్గును సరఫరా చేస్తుందని, సింగరేణిని ప్రైవేటీకరించడం వల్ల తెలంగాణలో పారిశ్రామిక రంగం వృద్ధికి ఆటంకం కలుగుతుందని మంత్రి వివరించారు. ఎస్‌సీసీఎల్‌ కేవలం బొగ్గు గని మాత్రమే కాదు, బంగారు గని అని, ఇది వేలాది మంది యువతకు ఉపాధిని కల్పిస్తుందని కేటీఆర్‌ అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • latest news
  • Minister KTR
  • Prahlad Joshi
  • Singareni Collieries Company Limited

తాజావార్తలు

  • Kunki Choudhury: సీఎం హిమంత బిస్వ శర్మను సవాలు చేస్తున్న 27 ఏళ్ల ‘జెన్‌ జీ’ అభ్యర్థి.. కుంకీ చౌదరి ఎవరు?

  • Uppal Stadium: ఉప్పల్ స్టేడియం వద్ద ఫ్యాన్స్ ఆందోళన.. సిబ్బందిపై ఆగ్రహం..

  • Rini Sampath: వాషింగ్టన్ గడ్డపై చరిత్ర సృష్టించనున్న ఇండియన్ లేడీ.. ఎవరీ రిని సంపత్?

  • SRH Vs LSG: సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాటర్..

  • Train Coach: పెళ్లి కోసం ఏకంగా రైలు కోచ్ మొత్తాన్ని బుక్ చేసుకున్న కుటుంబం.. ఇలా బుక్ చేసుకునే వీలుందా?

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions