Minister KTR: మోడీని బండి సంజయ్ దేవుడు అంటారు.. ఎవ్వరికి దేవుడో చెప్పాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: మోడీని బండి సంజయ్ దేవుడు అంటారు.. ఆయన ఎవ్వరికి దేవుడో చెప్పాలని మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీళ్ళు ఇయ్యక పొతే ఓట్లు అడగను అని చెప్పిన దమ్మున్న సిఎం కేసీఆర్. కాంగ్రెస్ ఉన్నప్పుడు 200 లునిస్తే ఇప్పుడు రెండు వేలు పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. 70 లక్షల ఖాతాల్లో రైతు బందు వేసింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. 50 ఏళ్లలో చేయలేని పని 10 ఏళ్లలో అయిందని మోది మీద మాట్లాడుతున్నారు..గాలి మోటారు మిద వచ్చి మోది గాలి మాటలు మాట్లాడి వెళ్లారని మండిపడ్డారు. మేము ఢిల్లీ గులాం లం కాదు. ఎవ్వరు బీటీం కాదని తెలిపారు. సిలిండర్ ధర 12 వందలు చేసి ఇక్కడ చెప్పితే ఎట్లా? అన్నారు. బండి సంజయ్ మోది దేవుడు అంటారు ఎవ్వరికి దేవుడో చెప్పడం లేదని ప్రశ్నించారు. పిచ్చోల్లకు ఓట్లు వేద్దామా? 15 లక్షలు ఏవి అని నిలదీయండని తెలిపారు. 15 లక్షలు వచ్చిన వాళ్ళు బిజేపి నాయకుల కు ఓట్లు వేయండి.. రైతు బంధు వచ్చిన వాళ్లలు మాకు ఓటు వేయండని అన్నారు. ఒక్కటె రైలు కు అన్ని చోట్ల జెండాలు ఉపుతాండ్లంటు మాట్లాడారు.
నేను సిఎమ్ కావాలంటే మోది ఎన్ ఓ సీ అవసరం లేదని కేటీఆర్ మండిపడ్డారు. హిందూ ముస్లిం అని మత పిచ్చి లేపుడే వాళ్ల పని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వాళ్లకి 11 ఏళ్లు అవకాశం ఇచ్చాం ఇంకా ఒక్క ఛాన్స్ ఇవ్వు అంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ సచ్చిన పాము.. ఆరు గ్యారంటీ లు అని సఛ్చి వాళ్ళని లేపుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వాళ్ళకీ ఒక్కసారి కాదు 11 సార్లు 55 ఎoడ్లు ఛాన్స్ ఇచ్చినా ఏం చేశారని మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి హయాంలో త్రాగు సాగు నీరు అందలేదని అన్నారు. కేసీఅర్ పాలనలో ఒక్క సంవత్సరం కరువు కాటకాలు లేవని అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో 17 ప్రాజెక్టులు నిర్మించామన్నారు. నిర్మల్ జిల్లా లో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజీ 27 ప్రారంభించామని తెలిపారు. త్వరలోనే చనాఖ కొరాట, సదర్మాట్ పూర్తి అవుతాయని అన్నారు. అభివృధ్ది అంటే తెలంగాణ రాష్ట్రాన్ని చూసీ నేర్చుకోవాలని తెలిపారు.
TS Congress: కాంగ్రెస్ పార్టీ స్పెషల్ మేనిఫెస్టో.. పరీక్షల సమయంలో విద్యార్థులకు మెట్రోలో ఫ్రీ జర్నీ!
Also Read
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!