Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Minister Harish Rao Special Poojas At Pochamma Temple

Harish Rao: KCR అంటే సిద్దిపేట.. సిద్దిపేట అంటే KCR

Published Date :March 29, 2023 , 2:33 pm
By NTV WebDesk
Harish Rao: KCR అంటే సిద్దిపేట.. సిద్దిపేట అంటే KCR
  • Follow Us :
  • google news
  • dailyhunt

Harish Rao: KCR అంటే సిద్దిపేట.. సిద్దిపేట అంటే KCR మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూర్ నల్ల పోచమ్మ ఆలయంలో మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం BRS పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు, జెడ్పీ చైర్మన్ రోజా హాజరయ్యారు. మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ.. KCR గులాబీ జెండా ఎత్తింది నంగునూరులోనే అన్నారు. ఇక్కడి నుంచే KCR ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చారన్నారు. KCR అంటే సిద్దిపేట..సిద్దిపేట అంటే KCR అన్నారు. సిద్దిపేట పేరును ఆకాశం అంతా ఎత్తుకు తీసుకెళ్లారని హరీష్‌ రావు అన్నారు. తెలంగాణ రాక ముందు.. వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉందో మీకే తెలుసు అని తెలిపారు. నాడు కరెంట్ ఉంటే వార్త.. నేడు కరెంట్ పోతే వార్త అంటూ హాస్యాస్పదం చేశారు. ఆనాడు కాంగ్రెస్, TDP ప్రభుత్వంలో ట్రాన్స్ ఫార్మర్లు కావాలంటే లంచాలు అని ఆరోపించారు. BJP వాళ్ళు బాయి, బోరు కాడా మీటర్ పెడితే 30 వేల కోట్లు ఇస్తా అన్నారు. KCR మాత్రం నా గొంతులో ప్రాణం ఉండగా మీటర్లు పెట్టను అన్నాడన్నారు. ఆనాడు నీళ్ల కోసం బిందెలు కొట్లాడేవి అని, మిషన్ భగిరథతో ఇంటింటికి నీళ్లు ఇచ్చిన్నామన్నారు.

Read also: Sri Rama Navami : శ్రీరామ నవమి రోజు చేయవలసిన, చేయకూడని పనులు

గతంలో తెలంగాణలో వలసలు ఉండేవి కానీ.. నేడు ఇక్కడ పనులు చేయడానికి ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ కూలీలకు వస్తున్నారు అన్నారు. KCR చేతిలో అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా ఇంత అభివృద్ధి చేయడానికి అనుకోవచ్చు. కానీ KCR అనే దీపంతో తెలంగాణలో రైతులు చల్లగా బతుకుతున్నారని వ్యాఖ్యానించారు. BJP వాళ్ళు ఆధాని, అంబానీ ఆస్తులు పెంచుతున్నారని మండిపడ్డారు. BRS ఏమో అన్నదాతల ఆమ్దాని పెంచుతుందని మంత్రి తెలిపారు. BRS అంటే B అంటే బీదల పార్టీ, R అంటే రైతుల పార్టీ అని, S అంటే సామాన్య మధ్య తరగతి పార్టీ అన్నారు. ఆనాడు ఆకలి చావులు.. అంబలి కేంద్రాలు అని, తెలంగాణ రైతులు దేశానికి అన్నం పెడుతున్నారని మంత్రి అన్నారు. బీజేపొడు, కాంగ్రెసోడు గ్రామాల్లోకి వస్తడు.. ఓట్లు అయిపోగానే మాయం ఆయితరు అంటూ ఎద్దేవ చేశారు. అన్ని BRS పార్టీ వాళ్ళకే ఇస్తున్నారని ఎవడో అంటున్నాడు.. ఉన్నదే BRS పార్టీ ఈడ.. మా పార్టీలో గరోబొల్లు లేరా? గరిబోళ్ళు అయితే కచ్చితంగా సహాయం చేస్తాం మని మంత్రి హరీష్‌ రావు అన్నారు.
Rock salt: రాతి ఉప్పును వాడకపోతే మీకే నష్టం

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • cm kcr
  • Finance Minister Harish Rao
  • harish rao
  • Minister Harish Rao special poojas at Pochamma temple

తాజావార్తలు

  • Donald Trump: ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన మిత్రదేశం.. హోర్ముజ్ దిగ్బంధనంపై బ్రిటన్ సంచలన నిర్ణయం!

  • Raaka: బన్నీ ‘రాకా’లో ఊహించని మలుపు.. అట్లీ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా!

  • Virat Kohli Angry: కోహ్లీ రౌద్రరూపం.. హాఫ్ సెంచరీ చేసిన తర్వాత హెల్మెట్, గ్లౌజులు విసిరేసిన కింగ్.. వాంఖడేలో ఏం జరిగింది?

  • Astrology: ఏప్రిల్‌ 13, సోమవారం దినఫలాలు.. ఏ రాశివారికి శుభవార్త అంటే..?

  • Trump Warns China: డ్రాగన్ దేశానికి ట్రంప్ వార్నింగ్.. ఇరాన్‌కు సాయం చేస్తే చైనాపై 50% టారిఫ్ విధిస్తామని హెచ్చరిక!

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions