Harish Rao: డాక్టర్లకు దండం పెట్టిన మంత్రి.. దయచేసి పని చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగారెడ్డి జిల్లాలోని ఈఎస్‌ఐ ఆసుపత్రిని మంత్రి హరీష్ రావు సందర్శించారు. ESI హాస్పిటల్ లో డెలివరీలు ఎందుకు చేయట్లేదని డాక్టర్లను మంత్రి ప్రశ్నించారు. ముగ్గురు డాక్టర్లు కలిసి జులై నెలలో 3 డెలివరీలు చేయడంపై మంత్రి సీరియస్ అయ్యారు. మీకు ఇక్కడ పనిలేకుంటే పటాన్ చెరు ఏరియా ఆస్పత్రిలో డ్యూటీ చేయండి అని చెప్పారు. ESI హాస్పిటల్ లో నాలుగు ఏండ్లుగా డ్యూటీకి రాని 4 డాక్టర్లు పై కూడా మంత్రి ఫైర్ అయ్యారు. డ్యూటీకి రాకుండా నాలుగు సంవత్సరాలు అయిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని సూపరింటెండెంట్ ని ప్రశ్నించారు.
read also: Monkeypox: భయాందోళనకు గురిచేస్తున్న మంకీపాక్స్.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్తోనే పోటిపడుతున్నాం..
డాక్టర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి. హాస్పిటల్ లో డాక్టర్లు ఫుల్ పేషేంట్స్ నిల్ అంటూ కౌంటర్ వేసారు. వైద్య పరికరాలు లేవనే పనిచేయడం లేదని సాకు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. మీ సూపరింటెండెంట్ నోడల్ ఆఫీసర్ అయినప్పుడు ఎందుకు వైద్య పరికరాలు తీసుకోలేదని ప్రశ్నించారు. డాక్టర్లకు దండం పెట్టి దయచేసి పని చేయండని, మీ వృత్తికి న్యాయం చేయండని మంత్రి హరీష్ రావు వేడుకున్నారు.
AP SSC Supplementary Results: టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. 64.23 శాతం ఉత్తీర్ణత
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..