సంగారెడ్డి జిల్లాలోని ఈఎస్‌ఐ ఆసుపత్రిని మంత్రి హరీష్ రావు సందర్శించారు. ESI హాస్పిటల్ లో డెలివరీలు ఎందుకు చేయట్లేదని డాక్టర్లను మంత్రి ప్రశ్నించారు. ముగ్గురు డాక్టర్లు కలిసి జులై నెలలో 3 డెలివరీలు చేయడంపై మంత్రి సీరియస్ అయ్యారు. మీకు ఇక్కడ పనిలేకుంటే పటాన్ చెరు ఏరియా ఆస్పత్రిలో డ్యూటీ చేయండి అని చెప్పారు. ESI హాస్పిటల్ లో నాలుగు ఏండ్లుగా డ్యూటీకి రాని 4 డాక్టర్లు పై కూడా మంత్రి ఫైర్ అయ్యారు. డ్యూటీకి రాకుండా…