Harish Rao: రైతులు అధైర్య పడొద్దు.. పరిహారం ఇస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: సిద్దిపేట జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన పంట పొలాలను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. అకాల వర్షాలతో నోటికి వచ్చిన బుక్క జారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎంత సహాయం చేసిన రైతుకు తక్కువే అని అన్నారు. రైతులు అధైర్య పడొద్దని తెలిపారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు 10 వేల రూపాయల పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి పరిహారం ఇస్తామని మంత్రి తెలిపారు. సిద్దిపేట జిల్లాలో 35 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో ఓ నెల ముందే వరి నాట్లు వేసుకుంటే ఈ విపత్తు నుంచి తప్పించుకోవచ్చని మంత్రి అన్నారు. వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం అందిస్తుందని తెలిపారు.
Read also: Bomb Threat: ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు
Also Read
- Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్.!
- DSC 2008 : డీఎస్సీ-2008 అభ్యర్థులకు హైకోర్టు షాక్.. మూడు పిటిషన్లు కొట్టివేత
- Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
- Election Commission: గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు EPIC నంబర్ అవసరమా? ఎన్నికల కమిషన్ క్లారిటీ
రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు మంత్రి భరోసా ఇచ్చారు. యుద్ధప్రాతిపదికన నష్టపోయిన ధాన్యం పంటల వివరాలు సేకరించాలని జిల్లా అధికార యంత్రాంగానికి మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. స్వయంగా మంత్రి హరీశ్ రావ్ పంట పొలాల్లోకి వెళ్లి నష్ట పోయిన రైతులకు ధైర్యం చెప్పారు. అకాల వర్షాలకు నీటమునిగిన పంటలను పరిశీలించారు. రైతుల బాధలు కనుగొన్నారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులు అధైర్య పడొద్దని సూచించారు. రైతులు మంత్రితో మాట్లాడుతూ చేతికొచ్చిన పంట నీల్లపాలైందని వాపోయారు. పంట కోతకు వచ్చిందని సంబరపడేలోగానే అకాల వర్షాలకు పంట నాసనమైందని అన్నారు. అప్పు చేసి పంటలు వేస్తే ఇలా నడిరోడ్డుపై నిలవాల్సిన పరిస్తితి వచ్చిందని, మమ్మల్ని ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం మీద భరోసాతోనే ధైర్యంగా ఉంటున్నామని, ప్రభుత్వం ఆదుకోకపోతే చావే సరణ్యమని వాపోయారు.
Electric Car: చౌకైన చిన్న ఎలక్ట్రిక్ కారు.. ధర ఎంతంటే..
తాజావార్తలు
-
Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్.!
-
DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
-
Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
-
Explainer: మానవాళి కథ ముగియబోతోంది!?
-
Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!