MIM, Telangana Assembly Election: నియోజకవర్గాల్లో గెలిచిన ఎంఐఎం.. అభ్యర్థులు వీరే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MIM, Telangana Assembly Election: చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గం హైదరాబాద్ జిల్లాలోని 15 శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చార్మినార్ నియోజకవర్గం నుంచి ఎంఐఎం నేత ముంతాజ్ అహ్మద్ ఖాన్ విజయం సాధించారు. గతంలో యాకుత్‌పురా నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. చార్మినార్‌లో మూడుసార్లు గెలిచిన ఖాద్రీ పాషాను మజ్లిస్ పార్టీ యాకుత్ పురాకు మార్చింది. అక్కడ నాలుగోసారి గెలిచారు. అహ్మద్ ఖాన్ 1994లో ఎంబీటీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత మజ్లిస్‌లో చేరి వరుస ఎన్నికల్లో విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో మజ్లిస్ నేత అహ్మద్ ఖాన్ 32,886 ఓట్ల తేడాతో బీజేపీ నేత ఉమా మహేంద్రపై గెలుపొందారు. అలాగే కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన మహ్మద్ గౌస్ కు 15,700 ఓట్లు వచ్చాయి.
2018 ఎన్నికల్లో ముంతాజ్ అహ్మద్ ఖాన్‌కు 53,808 ఓట్లు రాగా, ఉమా మహేంద్రకు 21,222 ఓట్లు వచ్చాయి. హైదరాబాద్‌లోని చారిత్రక చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గంలో 1967 నుంచి మజ్లిస్ అభ్యర్థులు గెలుస్తూ వస్తున్నారు.సలావుద్దీన్ ఒవైసీ పెద్ద కుమారుడు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చార్మినార్ వద్ద రెండుసార్లు విజయ ఢంకా మోగించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ టీడీపీ నేత ఎంఏ బాషిత్‌పై విజయం సాధించారు. సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీకి 62,941 ఓట్లు రాగా, టీడీపీ నేత ఎంఏ బాషిత్‌కు 26,326 ఓట్లు మాత్రమే వచ్చాయి.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
ఏడు నియోజకవర్గాల్లో గెలిచిన ఎంఐఎం అభ్యర్థులు:
* నాంపల్లి – మాజిద్ హుస్సేన్
* మలక్‌పేట – బలాల
* కార్వాన్ – మొహిద్దీన్
* చాంద్రాయణగుట్ట – అక్బరుద్దీన్
* బహదూర్‌పురా – మహమ్మద్ ముబీన్
* చార్మినార్ – మీర్ జుల్ఫికర్ అలీ
* యాకుత్ పురా – జాఫర్ హుస్సేన్
Cyclone Michaung on Telangana: తెలంగాణపై మిచౌంగ్ తుఫాను ప్రభావం.. జిల్లాలకు ఎల్లో అలెర్ట్
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు