Rajanna Sircilla: సిరిసిల్లలో దారుణం.. మహిళపై వలస కూలీల అత్యాచారం..హత్య..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajanna Sircilla: కార్మిక శిబిరం సిరిసిల్లలో దారుణం చోటుచేసుకుంది. కూలి పనికి వెళ్లిన మహిళపై వలస కూలీలు దాడి చేశారు. మద్యం మత్తులో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత హత్య చేసి పారిపోయారు. ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. బిహార్‌కు చెందిన ఆరుగురు భవన నిర్మాణ కార్మికులు సిరిసిల్ల అనంతనగర్‌లోని ఓ ఇంట్లో ఆరు నెలలుగా ఉంటున్నారు. 15 రోజుల క్రితం నలుగురు వ్యక్తులు బీహార్ వెళ్లారు. రాముబృక్ష సదా, రుడాల్ సదా నాలుగు రోజుల క్రితం ఓ మహిళను ఇంటికి తీసుకొచ్చారు. ఆపై వారు అదృశ్యమయ్యారు. అయితే ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇంటి యజమాని రామస్వామి పోలీసులకు సమాచారం అందించాడు.
Read also: Minister Karumuri Nageswara Rao: బీసీలకు ప్రాధాన్యత విషయంలో వైసీపీని ఏ పార్టీ దాటలేదు..
Also Read
- Haribabu Murder: ‘ఎస్.. నేనే చంపేశా’.. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
- CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
- Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
సీఐ రఘుపతి సంఘటనా స్థలానికి వెళ్లి ఇంటి తాళం పగులగొట్టి చూడగా రక్తపు మడుగులో మహిళ మృతదేహం కనిపించింది. ఆమె తలపై పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. గదిలో మద్యం సీసాలు ఉండడంతో కార్మికులు మద్యం మత్తులో అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన బీహారీ కార్మికులు మారడంతో పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి విచారణ ముమ్మరం చేశారు. హత్యకు గురైన మహిళ వేములవాడ మండలం కొడుముంజకు చెందిన ఆలకుంట రమ(41)గా పోలీసులు గుర్తించారు. రమ భర్త రాజయ్య మూడేళ్ల క్రితం చనిపోయాడు. వీరికి ముగ్గురు కూతుళ్లు, ఇద్దరికి పెళ్లిళ్లు అయ్యాయి. రమ రోజూ కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. కూలి పనుల నిమిత్తం సిరిసిల్లకు వచ్చిన ఓ మహిళను బీహార్ నుంచి వలస కూలీలు ఈనెల 19న ఆమె గదికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ రఘుపతి తెలిపారు.
Tollywood – Remake: ఏకంగా 9 భాషల్లో రీమేక్ అయిన తెలుగు సినిమా.. ఇప్పటికి అదే రికార్డ్..!
తాజావార్తలు
-
Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
-
OnePlus 16: 9000mAh బ్యాటరీ, 165Hz డిస్‌ప్లేతో వన్‌ప్లస్ 16 5G ఫోన్.. 100W ఛార్జింగ్ కూడా!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం వెనుక ఆ ఇద్దరే.. సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన కాటేరమ్మకొడుకు
-
Suhas : హీరో సుహాస్ రంగు చూసి విమర్శించిన తెలుగు వాడెవడు?
-
Raaka: అల్లు అర్జున్ ‘రాకా’పై సన్ పిక్చర్స్ సర్ప్రైజ్ పోస్టర్.. ఆ 37 నంబర్ వెనుక అసలు ట్విస్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!