Quthbullapur Chaos: కుత్బుల్లాపూర్లో కల్లు దొరకక పిచ్చిపిచ్చిగా ప్రవర్తన.. హాస్పిటల్‌లో 10 మందికి చికిత్స
- కుత్బుల్లాపూర్ శివారులో కల్లు దొరక్క పిచ్చిపిచ్చిగా ప్రవర్తన..
- 10 మందిని సూరారంలోని ఆస్పత్రిలో చేర్పించిన బంధువులు..
- బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన సూరారం పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Quthbullapur Chaos: కుత్బుల్లాపూర్ నగర శివారులో కల్లుకు అలవాటు పడిన పలువురు మత్తు కల్లు దొరక్క పోవడంతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. దీంతో 10 మందిని వారి బంధువులు సూరారంలోని మల్లారెడ్డి హాస్పిటల్ లో చేర్పించారు. అయితే, కూకట్ పల్లిలో కల్తీ కల్లు తాగి పలువురు మృత్యువాత పడ్డ ఘటనతో ఎక్సైజ్ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఆ తర్వాత కల్లు దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. కల్లులో కలిపే మత్తు పదార్థాలను కలపకుండా కఠిన చర్యలు చేపట్టారు.
Read Also: Odisha: విద్యార్థిని ఆత్మహత్యపై ఉవ్వెత్తిన నిరసన జ్వాలలు.. టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగి ప్రయోగం
Also Read
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్‌లు, వసూళ్లు!
- Terrorist Arrest: మేడ్చల్‌లో ఐఎస్ఐ లింకుల కలకలం.. వ్యక్తి అరెస్ట్.!
- Fire Accident : మంటలతో పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన ఓమ్నీ వ్యాన్
- Hyderabad: తమపై చట్నీ పడేశాడని దారుణం.. అర్ధరాత్రి కారులో తిప్పుతూ సిగరెట్లతో కాల్చి హత్య..
అయితే, గత మూడు నాలుగు రోజులుగా మత్తు కల్లు అందుబాటులో లేకపోవడంతో శివారు ప్రాంతాల్లోని కార్మికులు, ఇతరులు తీవ్ర మానసిక ఆవేదనకు గురై, కొన్ని సందర్భాల్లో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఇక, వారికి ఆస్పత్రికి చికిత్స అందిస్తున్నారు.. ప్రస్తుతానికి వారి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. అయితే, సమాచారం తెలుసుకున్న సూరారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్టు వెల్లడించారు.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!