కాంగ్రెస్‌లో కొత్త కమిటీల కలవరం..! ఇవాళ కీలక భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి గ్రూపులు, అంతర్గత కలహాలు, కుమ్ములాట ఇలా ఏవీ కొత్త కాదు.. సందర్భాలను బట్టి అంతర్గత విభేదాలు బయట పడుతూనే ఉన్నాయి.. తాజాగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైంది.. కొత్త కమిటీలు వివాదానికి దారితీస్తున్నాయి… ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో మండల కమిటీల మార్పిడితో పాత క్యాడర్‌లో ఆందోళన మొదలైంది.. ఈ పరిణామంపై పాత క్యాడర్ ఆగ్రహంగా ఉంది. ఇదంతా మహేశ్వర్ రెడ్డి వర్గం పనే అంటున్న మండిపడుతోంది ప్రేమ్ సాగర్ రావు వర్గం… ఇటీవల వేసిన మండల కమిటీలతో కాంగ్రెస్‌లో కొత్త వివాదం మొదలైనట్టు అయ్యింది.. దీనిపై బోథ్, ఆదిలాబాద్, ఖానాపూర్ తోపాటు మంచిర్యాత, ఆసిఫాబాద్ జిల్లాల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలతో ప్రేమ్ సాగర్ రావు కీలక సమావేశానికి సిద్ధం అయ్యారు.. సాయంత్రం మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.. కొత్త కమిటీల్లో తమకు జరిగిన అన్యాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానంటున్నారు ప్రేమ్ సాగర్ రావు.. ఇక, టి.పీసీసీలోనూ కొత్త పీసీసీ చీఫ్.. కాంగ్రెస్ సీనియర్ల మధ్య ఇప్పటికీ సరైన సందర్భాలు లేవని పలు సందర్భాల్లో బహిర్గతం అవుతున్న సంగతి తెలిసిందే.
Also Read
తాజావార్తలు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
-
Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
ట్రెండింగ్
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!