ఎల్బీనగర్ లోటస్ ఆస్పత్రిలో దారుణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్‌కి ఎదురుగా ఉన్న లోటస్ఆస్పత్రిలో అక్రమ బిల్లులుకు తెర తీశారు ఆస్పత్రి సిబ్బంది. కంప్యూటరైజ్డ్ బిల్లు అంటూ అక్రమంగా బిల్లులు వసూలుకు సిద్ధమైన లోటస్ ఆస్పత్రి యాజమాన్యం. ఉదయం 11 గంటల నుంచి డెలివరీ అయిన పేషెంట్‌తో సహ చిన్న బేబీని ఆస్పత్రిలోనే ఉంచి ఇబ్బందిపెడుతున్న ఎల్బీనగర్ లోటస్ యాజమాన్యం. ఇప్పటికే పేషంట్ నుంచి ఒక ఒక లక్షా 31వేల బిల్లు వసూలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.
Read Also:అధికార అహంకారంతో కేసీఆర్‌కు కళ్లు నెత్తికెక్కాయి: బండి సంజయ్
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
ఇంకా కట్టాలంటూ పేషెంట్‌ని వేధిస్తున్న లోటస్ ఆస్పత్రి యాజమాన్యం. ఏం చేయాలో పాలు పోక మీడియా ప్రతినిధులను ఆశ్రయించిన బాధితుడు. ఉదయం నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వకుండా పచ్చి బాలింతను,చిన్న బేబీని ఇబ్బంది పెడుతున్నారంటూ బాధితుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలింతకు ఆహారమైనా అందించాలని ఆవేదన చెందుతున్న కుటుంబం. న్యాయం చేయాలంటూ ఎల్బీనగర్ లోటస్ ఆస్పత్రి ముందు బాధితుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!