Warangal: పోలీసుల చిత్రహింసలు తట్టుకోలేక వ్యక్తి సూసైడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kumar Died Becuase Of Police Official Torture: పోలీసుల వేధింపులకు ఒకరు బలి అయ్యారు. తనని నిత్యం వేధింపులకు గురి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అనంతరం చికిత్స పొందుతూ ప్రాణాలు వీడాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. నాలుగు రోజుల క్రితం దొంగతనం కేసులో అనుమానితుగా కుమార్ అనే వ్యక్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం అతడ్ని చిత్రహింసలు పెట్టారు. ఎంత వేడుకున్నా వదలకుండా, టార్చర్ పెట్టాడు. దీంతో కుమార్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. జీవితం మీదే విరక్తి కలిగి.. పోలీస్ స్టేషన్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.
వెంటనే అతడ్ని వరంగల్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల పాటు అక్కడ చికిత్స అందించారు. అయితే, కుమార్ ఆరోగ్యం మెరుగవ్వకపోగా మరింత క్షీణించడంతో హైదరాబాద్‌కు తరలించారు. నగరంలోని నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు తమవంతు ప్రయత్నాలు చేసినా, ఫలితం లేకుండా పోయింది. చివరికి కుమార్ చికిత్స పొందుతూ.. ఈరోజు తెల్లవారుజామున మృతి చెందాడు. ఈ ఘటనతో కుమార్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసుల ఓవరాక్షన్ వల్లే కుమార్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని కుమార్ కుటుంబీకులు పై అధికారుల్ని విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read
- Warangal Cyber Crime : రూ.8 వేల కోసం ఖాతాలు అమ్మేశారు.. 185 సైబర్ కేసుల్లో లింకులు
- Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్‌కు కీలక అలర్ట్
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Jeevanlal Lavidiya : మాజీ ఐటీ కమిషనర్‌కు మరో షాక్.. భార్యపైనా కేసు.!
తాజావార్తలు
-
NTA Exam Schedule: పరీక్షల క్యాలెండర్ విడుదల చేసిన NTA.. యూజీసీ నెట్ తేదీలివే..
-
Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
-
Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
-
Warangal Cyber Crime : రూ.8 వేల కోసం ఖాతాలు అమ్మేశారు.. 185 సైబర్ కేసుల్లో లింకులు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!