KTR: నేడు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఉత్సవాలలో భాగంగా నిర్వహించే కార్యక్రమాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. ఉదయం 10.00 గంటలకు సిరిసిల్ల పాత బస్టాండు వద్ద గల అమర వీరుల స్థూపముకు నివాళులు అర్పించనున్నారు. ఉదయం 10:30 గంటలకు తెలంగాణ భవన్ సిరిసిల్లలో జరుగనున్న జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం 11 గంటలకు జెండా ఆవిష్కరణకు వచ్చిన నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
Read More: AP Election Results: ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు.. మారిన రాజకీయ పార్టీల మూడ్
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం తెలంగాణ భవన్లో జాతీయ జెండా, బీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. అనంతరం జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. తాను అధికారంలో ఉండి ఉంటే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నెల రోజుల పాటు జరుపుకునేవారన్నారు. తెలంగాణ అవతారం, కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదని, ఆయనకు ప్రజలే బుద్ధి చెప్పే రోజులు త్వరలో వస్తాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ 60 లక్షల మంది పార్టీ కార్యకర్తల తరపున కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
Read More: Toll Fee: వాహనదారులకు షాక్.. అమల్లోకి పెరిగిన టోల్ ఛార్జీలు
రాష్ట్ర సాధన కోసం ఎందరో ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులందరికీ నివాళులు అర్పించారు. 2001లో మలిదశ ఉద్యమంతో సరికొత్త విప్లవం సృష్టించి చరిత్రను తిరగరాసి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని స్థాపించి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన ఘనత కేసీఆర్‌దేనని గుర్తు చేశారు. జాతి కోసం ప్రాణాలు అర్పించినా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం దశాబ్ద కాలంలోనే అద్భుతమైన ప్రగతిని సాధించిందని అన్నారు. తెలంగాణ సాధన దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఉద్యమంలో సహకరించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, యువకులు, బంధువులు అందరికీ అభినందనలు తెలిపారు. దశాబ్ది వేడుకల సందర్భంగా తెలంగాణ మరింత అభివృద్ధి చెంది దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
తాజావార్తలు
-
2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
-
Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
-
24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
-
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!