Tiger Search Operation: కొమురం భీం జిల్లా అడవుల్లో పులి టెర్రర్.. టైగర్ కోసం సెర్చ్ ఆపరేషన్
- కొమురంభీం జిల్లా ఇటిక్యాలపహడ్ అటవీ ప్రాంతంలో పులి సెర్చ్ ఆపరేషన్..
- పాదముద్రల ఆధారంగా ఇటిక్యాలపహడ్ ఏరియాలో ఉన్నట్లు గుర్తింపు..
- రెండు డ్రోన్ టీమ్స్ తో టైగర్ మానిటరింగ్, సెర్చ్ ఆపరేషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tiger Search Operation: కొమురం భీం జిల్లా అడవుల్లో పులి సంచారంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికే ఇద్దరిపై దాడి చేసిన పులి.. బెబ్బులి భయంతో పంట చెన్ల వైపుకు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. ఇటిక్యాల పహాడ్, దుబ్బగూడ శివారు ప్రాంతాల వైపు వెళ్లాలంటేనే అన్నదాతలు జంకుతున్నారు. పెద్దపులి సంచారంతో పశువుల సైతం దొడ్లకే పరిమితం అవుతున్నాయి. పులి జాడ కోసం అటవీశాఖ అధికారుల ముమ్మరంగా గాలిస్తున్నారు. ఒక వైపు డ్రోన్లు మరో వైపు ట్రాప్ కెమెరాలు.. దేనికి ఇప్పటి వరకు పులి ఫోటోలు చిక్కలేదు. కేవలం పాద ముద్రలను మాత్రమే అటవీ శాఖ అధికారులు గుర్తించారు.
Read Also: Filmfare OTT Awards 2024: ఫిలింఫేర్ 2024 ఓటీటీ అవార్డ్స్ విజేతల లిస్ట్ ఇదే
Also Read
- Komaram Bheem District : ఆసిఫాబాద్‌లో వరద బీభత్సం.. బైకిస్టులకు తృటిలో తప్పిన ప్రమాదం..
- Human Trafficking: మానవ అక్రమ రవాణా బండారం బట్టబయలు.. ఒక్కో మహిళకు రూ. 2.5 లక్షల చొప్పున అమ్మకాలు..!
- Mother Love: పేగు బంధం అంటే ఇదే కాబోలు.. తన దూడ చనిపోయిన చోటుకు అధికారులను తీసుకెళ్లిన ఆవు..
- Tiger Tension : పులి పంజా.. తిర్యాని మండలంలో దాడి..!
కాగా, పులి ఫోటో చిక్కితే దాన్ని చారలను బట్టి అది ఏ పులి దాని పేరేంటి అనేది తెలుసుకునే అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఇంతకీ పులి ఆడదా.. మగదా.. దాని పేరు తెలిస్తే దాని ప్రవర్తన ఏంటో అంచనా వేసే అవకాశం ఉంది. ఒక వేళ ఇక్కడి దాడి చేసిన పులి మహరాష్ట్రలో సైతం మనుషులపై దాడి చేసిందని నిర్థారణ అయితే మాత్రం దాన్ని పట్టుకునే అవకాశం ఉంటుందన్నారు. అయితే, ఆత్మ రక్షణ కోసం దాడి చేసిందా.. గతంలో పులి చరిత్ర ఏంటో చెలిస్తే దాన్ని బట్టి డాటింగ్ (మత్తు ఇచ్చి బంధించడం) ప్రక్రియ చేపట్టి ఛాన్స్ ఉందని ఫారెస్ట్ అధికారులు పేర్కొంటున్నారు.
తాజావార్తలు
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..