Kodanda Reddy : ధరణి లక్షల మంది రైతుల భూమి హక్కుల సమస్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధరణి కీలకమైన అంశమని, ఇది లక్షల మంది రైతుల భూమి హక్కుల సమస్య అని అన్నారు ధరణి కమిటీ సభ్యులు కోదండ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2023 డిసెంబర్ నాటికి ధరణి తీసుకువచ్చి ఆరు సంవత్సరాలు పూర్తి అయ్యిందని, ధరణి అనేక సమస్యలు తెచ్చి పెట్టింది. ప్రభుత్వాలు సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రజలకు, రైతులకు ధరణి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చామని, కమిటీ, ప్రభుత్వం పై పెద్ద భాద్యత ఉంది. తొందర పాటు వల్ల ఏదైనా తప్పు జరిగితే ఇబ్బందేనని కోదండ రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే అన్ని సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామని ఆయన వెల్లడించారు.
Kodikathi Fight: కోడిపందాల విషయంలో వాగ్వివాదం.. కోడికత్తితో యువకుడిపై దాడి
Also Read
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
- Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
- CM Revanth Reddy : రేపు సీఎం రేవంత్ టూర్.. కరీంనగర్, సిరిసిల్లలో భారీ కార్యక్రమాలు
అంతేకాకుండా.. రైతులకు తెలిసేలా ధరణిలోని తప్పులను సోమవారం సమావేశంలో వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. యూపీఐ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ముందు భూముల ప్రపోజల్ పెట్టిందని ఆయన పేర్కొన్నారు. అనంతరం ధరణి కమిటీ సభ్యులు సునీల్ మాట్లాడుతూ..CCLA కమిషనర్ మా కమిటీకి పూర్తి సమాచారం కమిటీకి అందజేశారని, ఈరోజు కీలక అంశాలపై చర్చించామన్నారు. అసలైన పని ఇప్పటి నుంచే ప్రారంభంకాబోతోందన్నారు సునీల్. సోమవారం పూర్తి స్థాయి కమిటీ సమావేశం సీసీఎల్‌ఏలో జరుగుతుందని, సమస్యలకు పరిష్కారాలు కనుక్కుంటామన్నారు.
Raja Saab: ప్రభాస్ సినిమా ప్లాట్ లీక్ చేసిన ఐఎండీబీ.. అరెరే ఈ సమాజం యాక్సెప్ట్ చేస్తుందా మరి.
తాజావార్తలు
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
-
Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
-
SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
-
IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?