Kishan Reddy : ఎమ్మెల్యే, మంత్రుల వేధింపులు విపరీతంగా పెరిగాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మంత్రులపై విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కక్షపూరితమైన రాజకీయం నడుస్తుందన్నారు. ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, సోషల్ మీడియా పై నిర్బంధం పెరిగి పోయిందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రుల వేధింపులు విపరీతంగా పెరిగాయని ఆయన ఆరోపించారు. రైస్, లిక్కర్, మైన్స్, సాండ్, ల్యాండ్ మాఫియా విచ్చలవిడిగా సాగుతోందని, మళ్ళీ గెలుస్తామో లేదో.. ఉన్నప్పుడు దోచుకుందామని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తారన్నారన్నారు.
ఖమ్మం బీజేపీ కార్యకర్తపై 16 కేసులు పెట్టారు… మూడు సార్లు జైలుకి పంపించారు… పోలీసుల వేధింపులు నిత్య కృత్యం అయ్యాయని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. నాలుగో తేదీ తన పెళ్లి ఉందని… పెళ్లి పనులు చేసుకుంటున్నానని చెప్పిన పోలీసులు వినలేదని, దీంతో పోలీస్ స్టేషన్ ముందు విషం తీసుకున్నారన్నారు. తన ఆత్మహత్యకు కారణం ఏందో మీడియా ముందు తెలిపినా.. కేసు నమోదు చేయలేదని ఆయన ధ్వజమెత్తారు. ఆత్మహత్య చేసుకున్న సాయి గణేష్ పై కేసు పెట్టారు… కానీ కారణం అయిన వారి పై కేసు పెట్టలేదని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- Harish Rao : రైతు బీమా ఇవ్వకుంటే సీఎం ఇల్లు ముట్టడిస్తాం..
- Bhatti Vikramarka : తెలంగాణలో పెట్టుబడులకు అండగా ఉంటాం..
- Telangana Studies: వియత్నాం విద్యా మోడల్పై తెలంగాణ ఫోకస్.. మనబడిలో ఏం మారబోతోంది?
తాజావార్తలు
-
Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
-
iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
-
Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
-
TVS Raider 125 Updated: TVS Raider 125 బైక్ కొత్త ఫీచర్లతో అప్‌డేట్.. ట్రాక్షన్ కంట్రోల్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!