Kavitha : ఏడాదిన్నరలో 150 మంది స్టూడెంట్స్ చనిపోయారు..!
- రాంపూర్‌లో విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించిన కవిత
- వర్షిత ఆత్మహత్య వెనుక కుట్ర ఉంది ప్రభుత్వం మేల్కొనాలి సిట్ ఏర్పాటు చేసి పూర్తి విచారణ జరపాలి : కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kavitha : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామంలో సుసైడ్ చేసుకున్న విద్యార్థి వర్షిత కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్సీ కవిత పరామర్శించారరు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. శ్రీ వర్షిత సూసైడ్ వెనుక ఏదో కుట్ర ఉంది.. విచారణ చేపట్టాలని కవిత డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. వెల్ఫేర్ హాస్టల్‌లో పిట్టల్లా రాలుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆమె మండిపడ్డారు.
IP68+IP69 రేటింగ్స్, 200MP కెమెరా, 5360mAh బ్యాటరీతో వచ్చేసిన Vivo X300 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్..!
Also Read
- KTR: శాసనసభ కాదు.. అది దుశ్శాసన సభ: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
- CM Revanth Reddy: “చర్చ తర్వాతే నిర్ణయం తీసుకుంటాం”.. సభలో సభ్యుల తీరుపై సీఎం ఆగ్రహం..!
- Nandana Arrest: యూట్యూబర్ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎయిర్‌పోర్టులో అరెస్ట్.!
- CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
ప్రభుత్వానికి వారి ఉసురు తగులుతుందని, పిల్లలు చనిపోకుండా ఆలోచన చేయాలన్నారు. మంత్రి పొన్నం స్పందించాలి ఏమి జరుగుతుందో తెలియాలని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో చదువుతున్న 150 మంది స్టూడెంట్స్ ఏడాదిన్నరలో చనిపోయారని, ప్రభుత్వం ఇలానే ఉంటే న్యాయ పోరాటం చేస్తామని ఆమె వెల్లడించారు. స్టూడెంట్స్ ఆత్మహత్యల పై సిట్ వేసి విచారణ చేయాలని ఆమె అన్నారు. ప్రత్యర్థులు, ప్రతిపక్ష పార్టీల పై సిట్ వేయడం కాదని ఆమె విమర్శించారు.
Fatty Liver: డాకర్ట్ చెప్పిన రహస్యం..! ఫ్యాటీ లివర్ నయం కావాలంటే ఈ చిట్కాలు పాటించండి..
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!