Ponnam Prabhakar: త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు..
- ప్లాస్టిక్ వాడడం వల్ల వేడి వేడి పదార్థాలు కరిగి క్యాన్సర్ కి కారణం..
- ప్రతి ఊరిలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నాం, ప్రతి ఫంక్షన్‌లో స్టీల్ వాడాలి..
- కోతులతో పంటలకు ఇబ్బందులు అవుతున్నాయి..సమస్య పరిష్కారం చేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar: ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు త్వరలో వస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడడం వల్ల వేడి వేడి పదార్థాలు కరిగి క్యాన్సర్‌కి కారణం అవుతున్నాయని తెలిపారు. ప్రతి ఊరిలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి ఫంక్షన్‌లో స్టీల్ వాడాలని సూచించారు. నేను ఎక్కడికి వెళ్ళినా స్టీల్‌ప్లేట్ తీసుకుపోయి అందులోనే తింటున్న అని తెలిపారు. త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు వస్తున్నాయిని తెలిపారు. కోతులతో పంటలకు ఇబ్బందులు అవుతున్నాయని అన్నారు. కోతుల సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.
Read also: Hyderabad: తాళం వేసిన ఇండ్లే టార్గెట్.. భూపాలపల్లిలో జరిగిందే.. కూకట్ పల్లిలో కూడా..
Also Read
- Karimnagar : కరీంనగర్లో పొలిటికల్ హీట్.. నేతల అరెస్టులు, వరుస ఘటనలతో టెన్షన్.!
- Karimnagar: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అక్రమాలు.. ఇద్దరు కానిస్టేబుళ్లు, ఆర్ఎస్ఐ సస్పెన్షన్.!
- Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!
- Bus Fire Accident: ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు.!
మరోవైపు మాస శివరాత్రి సందర్భంగా హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో వీరభద్ర స్వామిని దర్శించుకున్న పొన్నం స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి గోమూత్రం సమర్పించారు. కొత్తకొండలోని కొండపై ఉన్న పురాతన వీరభద్ర స్వామి ఆలయ మెట్లపై రూ.10 లక్షలతో శంఖుస్థాపన చేశారు. గ్రామంలో నూతన ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ప్రతి ఒక్కరూ కృతజ్ఞతతో ఉండాలన్నారు. తెలంగాణ సాధన కోసం ఎంతో మంది బలిదానాలు చేశారని, ప్రజలంతా ఉద్యమించారన్నారు.
Uttam Kumar Reddy: పది సంవత్సరాలు కళాశాలను నిర్లక్ష్యం చేశారు..
తాజావార్తలు
-
KTR : కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. కేటీఆర్ ఫైర్.!
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!