Karimnagar Graduate MLC: కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎన్నికల కౌంటింగ్ లో కొనసాగుతున్న ఎలిమినేషన్
- కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎన్నికల కౌంటింగ్ లో కొనసాగుతున్న ఎలిమినేషన్..
- ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన 21 మంది అభ్యర్థులు..
- రెండో ప్రాధాన్యతలో లెక్కించాల్సిన ఓట్లు- 77,203..
- మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కించిన తర్వాత ముందంజలో బీజేపీ అభ్యర్థి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karimnagar Graduate MLC: కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎన్నికల కౌంటింగ్ లో ఎలిమినేషన్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 21 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 77,203 ఓట్లు లెక్కించాల్సి ఉంది. ఇక, మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించిన తర్వాత ముందంజలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఉన్నారు. కాగా, బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం సాధించాల్సిన 35 వేల 997 ఓట్లు అయితే, కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలంటే కావాల్సిన ఓట్లు 41 వేల 107.
Read Also: Dil Raju : విజయ్ దేవరకొండ ‘ రౌడీ జనార్ధన్’
Also Read
అయితే, రెండవ ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరా హోరీ పోటీ కొనసాగుతుంది. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి సమానంగా వస్తుండటంతో.. ఓట్ల లెక్కింపు కూడా మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దీంతో ఫలితం కూడా ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఓట్ల లెక్కింపులో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఎలిమినేషన్ తర్వాత ఫలితం వెల్లడి కానున్నట్లు సమాచారం. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజావార్తలు
-
OTR: టీడీపీ గెలిచినా నేతల్లో అసంతృప్తి.. నంద్యాలలో ఏం జరుగుతోంది?
-
Tharun Bhascker: డ్యూటీ ఎక్కుతున్నా.. దిగే ప్రసక్తే లేదు! ఇకపై తన రూట్ మారుస్తున్నట్లు ప్రకటించిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్!
-
Sheikh Hasina: ‘‘అప్పగింత’’ ద్వారానే రావాలి.. షేక్ హసీనా రాకపై బంగ్లాదేశ్ యూటర్న్!
-
Vishwak Sen: పాతాళంలోకి వెళ్లిపోతున్న నన్ను కాలర్ పట్టుకుని పైకి లాగింది తరుణ్ భాస్కరే.. విశ్వక్ ఎమోషనల్ స్పీచ్!
-
Abhinav Gomatam: నెలకి 30 వేల జాబ్ వదిలేసి ఏడాదికి 30 వేలే సంపాదించా.. అన్నీ అవమానాలే
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!