TRS: సీఎం పర్యటనకు డుమ్మా.. ముగ్గురు అసంతృప్త నేతలు భేటీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించారు.. అయితే, సీఎం పర్యటనకు మాజీ మంత్రి, సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు డుమ్మా కొట్టారు.. సీఎం కార్యక్రమానికి పూర్తిగా దూరంగా ఉన్నారు జూపల్లి… అంత వరకు లైట్‌గా తీసుకోవచ్చేమో.. కానీ, ఇదే సమయంలో ఖమ్మంలో టీఆర్ఎస్ నేతలతో సమావేశం అయ్యారు.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు పిడమర్తి రవితో జూపల్లి ప్రత్యేకంగా చర్చలు జరపడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.. ఇది రాజకీయంగా చర్చకు దారి తీసింది.. పినపాకలో ఈమధ్యే టీఆర్ఎస్ వర్గ పోరు బహిర్గతం కాగా.. కేసీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టి మరీ.. వారితో జూపల్లి భేటీ అయ్యారు.
Read Also: UP Polls: అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
Also Read
- New Pensions: శుభవార్త.. కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
- Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
- Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
జూపల్లి కృష్ణారావు ముందుగా దమ్మపేటలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి వెళ్లి రెండు గంటల పాటు ముచ్చటించారు అనంతరం తిరుగు ప్రయాణంలో ఖమ్మం మీదుగా వెళ్తుండగా ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిలో గంట సేపు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నేతలు మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, డీసీసీబీ మాజీ చైర్మన్ విజయబాబు , తుళ్లూరు అమ్మాయిలు ఉన్నారు. అయితే ఇది క్యాజువల్‌గా మాత్రమే జరిగిందని కలవడానికి మాత్రమే జూపల్లి వచ్చాడని జిల్లా నేతలు అంటున్నారు. దీనికి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యతలేదని చెబుతున్నారు. కానీ, మహబూబ్‌నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సాగుతుండగా.. జూపల్లి కృష్ణారావు ఖమ్మం జిల్లా కొచ్చి టీఆర్ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న మాజీ మంత్రి, మాజీ ఎంపీని వేర్వేరుగా కలవడం చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Sai Dharam Tej : : ఫ్లాపుల్లో ఉన్నప్పుడు నాకిచ్చిన ఆ డబ్బు ఎప్పటికీ మర్చిపోలేను
-
Nani: నాని దర్శకత్వంలో సినిమా? హీరో కాకముందే పూర్తి స్క్రిప్ట్ రాసిపెట్టుకున్న న్యాచురల్ స్టార్!
-
Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
-
Chiranjeevi : బ్లడ్ అమ్ముకున్నానని అవమానించారు..
-
Mohan Babu: “ఆ సినిమా చూస్తే మీరు నా దగ్గరకు కూడా రారు..” మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!