వాళ్ళు సోనియా గాంధీ దూతలు : జగ్గారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పక్ష పార్టీ స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నేడు గాంధీభవన్‌లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఎసీ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం మీడియాతో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతూ.. మనసులో ఉన్న ఆవేదన అంతా మీటింగ్ లో చెప్పానని, పార్టీకి సంబంధించిన అనేక అనుమానాలు పీఎసీలో లేవనెత్తనట్లు తెలిపారు.
అంతేకాకుండా ‘బయట ఎంత తీవ్రంగా మాట్లాడా,నో లోపల కూడా అలాగే మాట్లాడిన.. కొందరు లోపల ఒకలా..బయట ఇంకోలా మాట్లాడతారు అని అనుకుంటారు. లోపల ఏం జరిగింది అనేది చెప్పను. పీసీసీ, సీఎల్పీ నేత, ఠాగూర్ లను గౌరవిస్తాం. వాళ్ళు సోనియా గాంధీ దూతలు’ అంటూ వ్యాఖ్యానించారు.
Also Read
- Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
- Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
- Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
‘తొందర పడి ఠాగూర్ విషయం లో నోరు జారినా వెనక్కి తీసుకుంటాం. నా ప్రకటనలు కొందరిని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. నేను తప్పు చేసినా.. బయటకు చెప్పాలని మనసు ఇబ్బంది పెడుతుంది అందుకే మీడియా ముందు కొన్ని విషయాలు చెప్తున్నా’ అని అన్నారు. పార్టీ కి ఏదైనా నష్టం..కష్టం అని అనిపించే విషయాలు నా దృష్టికి వచ్చినా..బయటకు మాట్లాడనని, 2023 ఫలితాలు వచ్చే వరకు పార్టీ వ్యవహరాలపై మీడియా తో మాట్లాడను అని ఠాగూర్ కి మాటిచ్చినట్లు ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
-
Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
-
Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!