BJP Team: నేడు మూసి పరివాహక ప్రాంతాల్లో బీజేపీ బృందాల పర్యటన..
- డు మూసి పరివాహక ప్రాంతాల్లో బీజేపీ బృందాల పర్యటన..
- మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తో సహా పలువురు ఎమ్మెల్యేలు పర్యటించనున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Team: నేడు మూసి పరివాహక ప్రాంతాల్లో బీజేపీ బృందాల పర్యటించనుంది. ఈ పర్యటనలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఆర్మూర్ ఎంఎల్ఏ రాకేష్ రెడ్డి, ఎంఎల్ఏ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పాల్గొననున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలతో సహా పలువురు మంత్రులు పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు రామంతపూర్ లోని బాలకృష్ణ నగర్, సాయికృష్ణ నగర్ లోని మూసీ పరివాక ప్రాంతంలో ఈటలతో ఎమ్మెల్యేలు పర్యటిస్తారు. అనంతరం ఉదయం 11 గంటలకు గోషామహల్ నియోజకవర్గంలో అఫ్జల్ గంజ్, దూల్పేట్ గౌలిగూడ తదితర ప్రాంతాల్లో పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, శాసనసభ్యులు టి రాజా సింగ్, మాజీ శాసనసభ్యులు ప్రేమ్ సింగ్ రాథోడ్ , మర్రి శశిధర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు పాండు యాదవ్ పర్యటించనున్నారు.
ఇక మధ్యాహ్నం 12 గంటలకు బహదూర్ పుర నియోజకవర్గంలో అసద్ బాబా నగర్, కేశవ స్వామి నగర్ తదితర ప్రాంతాలలో పార్లమెంట్ సభ్యులు,బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకె అరుణ, శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, నాయకులు రాహుల్ చంద్ర తదితరులు పర్యటిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఎల్బీనగర్ నియోజకవర్గంలో చైతన్యపురి నాగోల్ దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాల్లో పార్లమెంటు సభ్యులు, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, శాసనసభ్యులు డా.హరీష్ బాబు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి పర్యటిస్తారు. రాజేంద్ర నగర్ గంధం గూడ లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ బృందం పర్యటించనుంది.
Diwali Special Trains: దీపావళికి 804 ప్రత్యేక రైళ్లు.. ప్రయాణికుల కోసం UTS మొబైల్ యాప్..
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
తాజావార్తలు
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!